ఇజ్రాయెల్ & పాలస్తీనియన్లు

 1. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  సైబర్ దాడి

  తాజా సైబర్ దాడిని ఎవరు చేయించారు? లీకైన ఫోన్​ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని ఫోన్లు హ్యాక్​ అయ్యాయి?

  మరింత చదవండి
  next
 2. పెగాసెస్

  వందల మంది జర్నలిస్టులు సహా ప్రముఖులపై ఈ నిఘా పెట్టినట్లు వార్తల్లో పేర్కొన్నారు. ఈ జాబితాలో భారత జర్నలిస్టులు కూడా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 3. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 4. ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్

  ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ గెలుపు అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇప్పటివరకు ఇరాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత సంప్రదాయవాది రైసీనే అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లియోర్ హయత్ అన్నారు.

  మరింత చదవండి
  next
 5. గాజాపై వైమానిక దాడులు

  మంగళవారం గాజా వైపు నుంచి మంటలు పుట్టించే చాలా బెలూన్లను పంపించారని, దానివల్ల చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని ఇజ్రాయెల్ చెప్పింది. అన్నిరకాల పరిస్థితులనూ ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

  మరింత చదవండి
  next
 6. బీబీసీ మానిటరింగ్

  వార్తల రిపోర్టింగ్, విశ్లేషణ

  బెంజమిన్ నెతన్యాహు

  నెతన్యాహు ఒక బలమైన రాజకీయవేత్తగా, పొలిటికల్ సర్వైవర్‌గా భావిస్తారు. ఆయన ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడుగా కూడా పాపులర్ అయ్యారు.

  మరింత చదవండి
  next
 7. సంకీర్ణ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత రైట్ వింగ్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్, ఎష్ అతిద్ పార్టీ నాయకుడు యైర్ లాపిడ్

  నెతన్యాహును పదవిలోంచి తప్పించాలనే కోరికే ప్రతిపక్షాలను ఐక్యం చేసింది. అయితే, ఇజ్రాయెల్‌లో కొత్తగా ప్రతిపాదించిన ప్రభుత్వాన్ని "ఈ శతాబ్దపు మోసం" అని నెతన్యాహు అభివర్ణించారు.

  మరింత చదవండి
  next
 8. జాషువా నెవెట్

  బీబీసీ కరస్పాండెంట్

  చనిపోయాడని ఇజ్రాయెల్ భావిస్తున్నప్పటికీ, గాజా నుంచి తన వ్యూహాలను డైయిఫ్ కొనసాగిస్తున్నారు.

  డేఫ్‌‌ను చంపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో విసిగి పోయిన ఇజ్రాయెలీ దళాలు, ఇటీవలి ఘర్షణల సందర్భంగా హమాస్ అగ్ర నాయకులను అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.

  మరింత చదవండి
  next
 9. అబిద్ హుస్సేన్

  బీబీసీ ఉర్దూ

  జియా ఉల్ హక్

  ‘’20 ఏళ్లలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనావాసుల కంటే 11 రోజుల్లో జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ చేతిలో మరణించిన వారే ఎక్కువ”

  మరింత చదవండి
  next
 10. చైనా నుంచి అందిన సాంకేతిక సహకారంతో హమాస్ డ్రోన్‌లను కూడా తయారు చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

  హమాస్ గ్రూప్‌కు చెందిన గెరిల్లాలు ఇనుప పైపులు, గొట్టాలను ఉపయోగించి రాకెట్లు తయారు చేస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ వేసిన రాకెట్ల శకలాలను కూడా తమ ఆయుధాల తయారీకి ఉపయోగిస్తారు

  మరింత చదవండి
  next