మీటూ ఉద్యమం

 1. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రియా రమానీ

  "ఈ తీర్పుతో ఎక్కువ మంది మహిళలు లైంగిక వేధింపుల గురించి గళం వినిపిస్తారని మేం ఆశిస్తున్నాం. కానీ, ఇంత బలమైన పోరాటం ఎంత మంది మహిళలు చేయగలరు?"

  మరింత చదవండి
  next
 2. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  లైంగిక వేధింపులు

  ‘ఒక సారి అతడి నుంచి తప్పించుకునేందుకు నేను వాష్ రూమ్‌లో దాక్కున్నా. ఇంట్లో వాళ్లు వచ్చేవరకూ బయటకు రాలేదు. ఈ విషయం చెబితే, వాళ్లు ఎవరూ నమ్మరని తెలుసు’.

  మరింత చదవండి
  next
 3. టారా రీడ్స్

  ''మీరు తక్షణం తప్పుకోండి... జరిగిన దానికి బాధ్యత వహించండి'' అని ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌కు టారా రీడ్ అనే మహిళ సూచించారు. 'మీరు మీ వ్యక్తిత్వంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడలేరు' అని ఆమె అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొంటున్న జో బైడెన్ మాత్రం, ఆమె ఆరోపణలను ఖండించారు.

  మరింత చదవండి
  next
 4. హార్వే వైన్‌స్టీన్‌

  వైన్‌స్టీన్‌ తమపై కొన్నేళ్ల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దాదాపు 80 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వీరిలో ప్రముఖ నటి ఏంజెలినా జోలీ, గ్వెనెత్ పాల్ట్రో, ఉమా తుర్మన్, సల్మా హయెక్ కూడా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 5. విభురాజ్

  బీబీసీ ప్రతినిధి

  రంజన్ గగోయ్

  ఒకసారి జస్టిస్ గొగోయ్ తండ్రిని ఆయన స్నేహితుడు, "మీ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తెస్తారా" అని అడిగారు. దానికి ఆయన "నా కుమారుడికి దేశ చీఫ్ జస్టిస్ అయ్యే సామర్థ్యం ఉంది" అని చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. అలెక్స్ టేలర్

  బీబీసీ ప్రతినిధి

  జేమ్స్ బాండ్

  ప్రస్తుతం స్త్రీ, పురుష సమానత్వం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. 'మీటూ' ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. మరి బాండ్ నేటి సమాజానికి తగ్గట్లుగా, అసలు స్వభావం పోగొట్టుకోకుండా మారగలడా?

  మరింత చదవండి
  next
 7. తనుశ్రీ దత్తా

  అణచివేతదారులు, అవినీతి వ్యవస్థపై ఒంటరి పోరాటం చేసి నేను అలసిపోయాను. కానీ, వేధింపులపై గళం విప్పితే ఎవ్వరూ వినిపించుకోరనేందుకు ఈ కేసును ఉదాహరణగా తీసుకోవద్దు

  మరింత చదవండి
  next