వైసీపీ

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అసైన్డ్ భూముల్లో తవ్వకాలు

  పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న మెట్టల్లో ఇప్పుడు సగం పైగా మాయమయ్యాయి. అసైన్డ్ భూములను గ్రావెల్ మైనింగులో తవ్వేయడంతో సాగు రైతులు ఆదాయం కోల్పోవడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోంది. బీబీసీ ఆ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  సెప్టెంబర్ 16న తగులబడిన బోటు

  కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితుల్లో అనేకమందిపై బెట్టింగ్, భూఆక్రమణలు సహా అనేక ఆరోపణలున్నాయి. ఆయనతో సన్నిహితంగా ఉన్నారంటూ అలీషా అనే వ్యాపారిని కేంద్రంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

  మరింత చదవండి
  next
 3. వడిశెట్టి శంకర్, శుభం ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం

  ఓటరు

  రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడి వేడిగా ఉన్న సమయంలో వస్తున్న ఈ ఉప ఎన్నికల కోసం అటు అధికార పక్షాలు, ఇటు ప్రతిపక్షాలు వ్యూహరచనలో తలమునకలై ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 4. ఎంవీ రమణారెడ్డి

  విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగపైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు.

  మరింత చదవండి
  next
 5. బాహుబలి

  సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు సజ్జల పేర్కొన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు, జగన్

  కొన్ని రోజుల కిందట ఏ బిల్లులకు అనుకూలంగా వైయస్సార్సీపీ పార్లమెంటు రెండు సభల్లోనూ మాట్లాడిందో.. ఇప్పుడు అవే చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతోన్న బందుకు తాజాగా సంఘీభావం ప్రకటించింది. టీడీపీ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది.

  మరింత చదవండి
  next
 7. వైఎస్ షర్మిల

  విభేదాలు ఎవరికి ఉండవన్నా! మీరు పది మందిని పిలిచి 'మీ తోబుట్టువులతో విభేదాలున్నాయా' అని అడగండి. పదికి పదిమంది విభేదాలు ఉన్నాయనే చెబుతారు.

  మరింత చదవండి
  next
 8. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  నిమ్మల రామానాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందగా ప్రివిలేజ్ కమిటీ సమావేశాల తర్వాత ఇద్దరు సభ్యుల పై చర్యలకు ప్రతిపాదించింది. ఎవరా సభ్యులు? ఎందుకీ గొడవ?

  మరింత చదవండి
  next
 9. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  పొలంలో రైతుకు టీకా వేస్తున్న ఫొటో

  తమ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని, హెల్త్‌కేర్ సిబ్బంది సేవలను మెచ్చుకుంటూ కేటీఆర్, విజయసాయి రెడ్డి ఇద్దరు నాయకులూ ఒకే ఫొటోను ట్వీట్ చేశారు. అసలు ఈ ఫొటో ఎక్కడ తీశారు?

  మరింత చదవండి
  next
 10. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఘర్షణలు

  చాలా ప్రాంతాల్లో రాళ్లు రువ్వుకున్నారు. కొందరికి తలలు పగిలాయి. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఎన్నికల్లో ఇన్ని గొడవలు జరగడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

  మరింత చదవండి
  next