కేంద్ర బడ్జెట్

 1. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  షణ్ముఖం చెట్టి

  ‘‘భారతదేశం ఇప్పుడే బానిసత్వం నుంచి బయటపడింది. విభజన కారణంగా నిజంగానే కొంత మనం బలహీనపడ్డాం. ఈ సమయంలో మన దేశ ఆదాయ స్థితి పటిష్టంగా ఉందా?’’

  మరింత చదవండి
  next
 2. విద్యార్థినులు

  మార్కెట్‌లో రూ.25-27 వేల మధ్య దొరికే ల్యాప్‌టాప్‌ను ప్రభుత్వ చర్చలతో కొన్ని సంస్థలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు.

  మరింత చదవండి
  next
 3. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్ ఇండియా

  ఆరోగ్య రంగానికి దేశ జీడీపీలో 5 శాతం వరకూ కేటాయించాలని ప్రఫంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా, భారత్ దానిని దాదాపు 2 శాతానికే పరిమితం చేసింది.

  మరింత చదవండి
  next
 4. వివేక్ కౌల్

  ఆర్థిక వేత్త

  భారతీయ కార్మికుడు

  మోదీ సర్కారుకు ఆర్థిక మందగమనం అన్న మాటే నచ్చడం లేదా? ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ మంచిదేనా? ఇప్పుడు జనం మదిలో మెదులుతున్న ప్రశ్నలేంటి?

  మరింత చదవండి
  next
 5. నిధి రాయ్

  బీబీసీ ప్రతినిధి

  అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్

  ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో పోలిస్తే కొత్త శ్లాబుల విధానం నిజంగానే ఎక్కువ మంది పన్నుదారులకు లాభదాయకంగా ఉంటుందా అనేది అస్పష్టమే. పైగా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

  మరింత చదవండి
  next
 6. ఆలోక్ జోషి

  బీబీసీ కోసం

  బడ్జెట్ 2020

  మినహాయింపులు లభించకపోతే ప్రజలు పొదుపు చేసేందుకు ఎలాంటి ఆకర్షణ ఉండదు. బలవంతం కూడా లేదు. దీని వల్ల ముంచుకొచ్చే ముప్పు వారికి అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

  మరింత చదవండి
  next
 7. కేటీఆర్, బుగ్గన

  2020-21 కేంద్ర బడ్జెట్‌పై ఏపీ, తెలంగాణలు పెదవి విరిచాయి. ప్రత్యేకహోదా, విభజన హామీల ప్రస్తావన లేదని ఏపీ అనగా, తమ సంక్షేమ పథకాలకు తగిన నిధులు కేటాయించలేదని తెలంగాణ విమర్శించింది.

  మరింత చదవండి
  next
 8. కరెన్సీ నోటు

  తాజా బడ్జెట్‌లో రూ.5-7.5 లక్షల ఆదాయంపై పన్ను 20% నుంచి 10శాతానికి తగ్గించారు ఆర్థికమంత్రి. ఇంత భారీగా పన్ను తగ్గిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కొత్త శ్లాబులు కావాలంటే పన్ను మినహాయింపులను వదులుకోవాలని మెలిక పెట్టారు.

  మరింత చదవండి
  next
 9. నిర్మల

  వ్యవసాయం, సాగునీరు, సంబంధిత కార్యకలాపాలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌లకు లక్షా 23 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. నిర్మలా సీతారామన్

  వ్యక్తిగత ఆదాయంపై పన్ను చెల్లింపును సులభం చేసేందుకు ఆర్థిక మంత్రి కొత్త శ్లాబ్స్ ప్రతిపాదించారు. పన్ను మినహాయింపులు వద్దనుకునే వారికి మాత్రమే కొత్త తగ్గింపు రేట్లు వర్తిస్తాయని చెప్పారు.

  మరింత చదవండి
  next