గ్రీస్

 1. గ్రీసు దేశంలో లెస్బోస్‌‌కు చెందిన సాఫో (క్రీస్తు పూర్వం 620-570) ప్రముఖ ప్రాచీన కవయిత్రి.

  "పురుషులు గతంలో ఎన్నడూ చూడని ప్రపంచాన్ని సాఫో కవితలు వర్ణిస్తాయి. స్త్రీ, పురుషులను కావాలని వేర్వేరుగా పెట్టిన సమాజంలో ఆమె కవితలు మహిళల్లో ఒకరిపై ఒకరికి ఉండే గాఢమైన ప్రేమను వ్యక్తీకరిస్తాయి."

  మరింత చదవండి
  next
 2. ఆధునిక కాలపు ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభంలో పాత సంప్రదాయాలను గురించి నిర్వాహకులు ఆలోచించ లేదు.

  క్రీస్తు పూర్వం గ్రీసు దేశంలో ఆటగాళ్లు నగ్నంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేవారు. ఆ పద్ధతిని మళ్లీ ఈ కాలంలో ప్రవేశపెట్టడం సాధ్యమేనా? నగ్న పోటీలను ప్రవేశపెడితే అనేక రకాల చట్టపరమైన, నైతికపరమైన సమస్యలు తలెత్తుతాయా?

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: శరణార్థులను సముద్రం మీద తరిమికొట్టిన గ్రీస్
 4. హుస్సేన్ అస్కారి

  బీబీసీ ఉర్దూ

  సింహాసనం ఇవ్వడన్న అనుమానంతో తండ్రిని అలెగ్జాండరే చంపించాడని కొందరు చరిత్రకారులు అన్నారు.

  పర్షియా యువరాణులను వివాహం చేసుకోవాలని సైన్యాధిపతులు, ఇతర అధికారులను అలెగ్జాండర్ ఆదేశించారు. ఇందుకోసం సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. తన కోసం మరో ఇద్దరు భార్యలను ఎన్నుకున్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: పార్కర్ రన్నర్: వరల్డ్ చాంపియన్ చేయలేని ఫీట్‌ను చిటికెలో చేసి చూపించాడు...
 6. ప్లేటో

  నాయకుడు కావాలని కోరుకునేవారు, ఈ గ్రూపులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వారి భావనలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నియంత ఆవిర్భావానికి ఇది ఒక అనుకూలమైన స్థితి. ఎందుకంటే, ప్రజాస్వామ్యాన్ని నియంత్రించడానికి నియంత ప్రజలను భయపెడతాడు.

  మరింత చదవండి
  next
 7. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  BBC

  మహిళల స్వలింగ సంపర్కాన్ని 'స్వరాణి', పురుష స్వలింగ సంపర్కులను 'క్లీవ్' అనేవారని కామసూత్రలో రాశారు. అప్పటి సమాజం వీరిని గుర్తించిందని పేర్కొన్నారు. ప్రాచీన ఆలయాల్లో ఆ వర్ణనలూ ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 8. బెసిల్ జాహ్రాఫ్

  కుటుంబ అవసరాలు తీర్చేందుకు బాల్యంలోనే చిన్న పిల్లలకు తగని పనులు కూడా జాహ్రాఫ్ చేయడం మొదలుపెట్టారు. రెడ్ లైట్ ఏరియాలో వేశ్యల వద్దకు పర్యాటకులను తీసుకువచ్చే పని కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 9. కోస్టాస్ కౌకౌమకాస్

  ఏథెన్స్

  అల్బేనియా సరిహద్దు వద్ద గస్తీ

  సరిహద్దులకు రెండు వైపులా పోలీసులు నిత్యం దాడులు చేస్తుంటారు కానీ ఈ అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు.

  మరింత చదవండి
  next
 10. కావూన్ ఖామూష్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  తాలిబ్‌షాహ్ హొసైనీ కుటుంబం

  "నా పిల్లలు…నాన్నా ఇక్కడ చాలా చలేస్తోంది. మనం ఇక్కడెందుకున్నాం? ఇప్పుడేమవుతుంది? లాంటి ప్రశ్నలడుగుతున్నారు. వేటికీ నా దగ్గర జవాబులు లేవు. చాలా బాధగా ఉంది"

  మరింత చదవండి
  next