రాజస్థాన్ రాయల్స్

 1. జిగర్‌ భట్

  బీబీసీ కోసం..

  చేతన్ సకారియాకు స్కూలు రోజుల నుంచి క్రికెట్ అంటే ఇష్టం.

  ఐపీఎల్‌కు ముందు చేతన్ తమ్ముడిని కోల్పోగా, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అతని తండ్రికి కోవిడ్ సోకింది. మ్యాచ్‌లు రద్దవడంతో తండ్రిని స్వయంగా ఆసుపత్రిలో చేర్పించి చేతన్ చికిత్స చేయించాడు. కానీ, ఫలితం దక్కలేదు.

  మరింత చదవండి
  next
 2. ఐపీఎల్

  కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు. ఐపీఎల్‌‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 3. సి.వెంకటేష్

  క్రీడా విశ్లేషకులు

  రియాన్ పరాగ్

  అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

  మరింత చదవండి
  next
 4. యశస్వి జైస్వాల్

  ''అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఏడుపొచ్చేది. నేను పడుతున్న కష్టాలు ఇంట్లో చెప్పేవాడిని కాను. నేను ఇబ్బంది పడుతున్నానని చెబితే ఇంటికి వచ్చేయమంటారని నాకు తెలుసు.''

  మరింత చదవండి
  next
 5. షార్జాలో చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. రెండు జట్లు కలిసి 33 సిక్సులు సాధించాయి

  మంచి ఓపెనింగ్‌ లేకపోయినా శాంసన్‌ క్రీజులోకి వచ్చిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆపేవారే లేకపోయారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి ఇద్దరు బౌలర్లు 111 పరుగులు సమర్పించుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. పరాగ్ పాఠక్

  బీబీసీ మరాఠీ

  ఐపీఎల్

  ఇప్పుడు ధోనీ మిగతా క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)ను గెలిపించడంపైనే ఆయన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నారు.

  మరింత చదవండి
  next
 7. ఆదేశ్ కుమార్ గుప్తా

  బీబీసీ కోసం

  యశస్వి జైశ్వాల్

  "యశస్వి కుటుంబానికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే, తను ఎంత కష్టాల్లో ఉన్నాడో ఇంట్లో వారికి తెలిస్తే, తిరిగి వచ్చేయమంటారేమో అని భయపడ్డాడు."

  మరింత చదవండి
  next
 8. ఐపీఎల్ ట్రోఫీ

  మొత్తం 332 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ జాబితాలో 186 మంది భారత ఆటగాళ్లు, 143 మంది విదేశీయులు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేశారు.

  మరింత చదవండి
  next