సంస్కృతి

 1. Video content

  Video caption: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి
 2. సికందర్‌ కిర్మానీ

  బీబీసీ న్యూస్, మజార్-ఈ-షరీఫ్

  ప్రతీకాత్మక చిత్రం

  ఇస్లాం గురించి తాలిబాన్లు ఇచ్చే వివరణకు గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. కానీ పెద్ద నగరాలలో చాలా మందికి తాలిబాన్లపై అనుమానాలు ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. ఆనంద్ జగాతియా

  బీబీసీ ఫ్యూచర్

  చేతి వేళ్లతో లెక్కింపు, Finger counting, maths

  మీరు ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేయడం మాత్రమే కాదు, మనం సంఖ్యా భావనను ఎలా అర్థం చేసుకున్నామో కూడా చేతి వేళ్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. చేతులపై ఒకటి, రెండు, మూడు అని లెక్కబెట్టినప్పుడు సులభంగానే అనిపిస్తుంది కానీ ఇది అంత సులభమేం కాదు.

  మరింత చదవండి
  next
 4. మిచియో నకమోటో

  ది కలెక్షన్, బీబీసీ

  samurai illustration

  సమురాయ్ కథలకు చారిత్రకంగా కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 20వ శతాబ్దం ప్రారంభంలో జపనీస్ రచయిత ఇనాజ్ నిటోబ్ ఇంగ్లిష్‌లో చేసిన రచనల ఆధారంగా కాల్పనిక ప్రపంచంలో వీటికి విశేష ఆదరణ లభించింది. నిటోబ్ రచనల్లో 'బుషిడో: ది సోల్ ఆఫ్ జపాన్' పుస్తకానికి ప్రత్యేక స్థానం ఉంది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఎడిటర్స్ కామెంట్: తెలుగు నాయకుల బూతుల కొట్లాటలు, రాజకీయాలు ఎటు పోతున్నాయి?
 6. విలియమ్ పార్క్

  బీబీసీ ఫ్యూచర్

  అదర చుంబనం

  పెదవులతో పెదవులకు ఇచ్చే చుంబనాన్ని కేవలం 46 శాతం మంది మాత్రమే శృంగార భరితంగా భావిస్తున్నారని ప్రొఫెసర్ జన్కోవిక్ వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: తెలంగాణ ప్రాచీన కళాకృతుల అరుదైన ఎగ్జిబిషన్
 8. శ్యాం మోహన్

  బీబీసీ కోసం

  బోనం

  హైదరాబాద్‌‌లో బోనాల సందర్భంగా స్వర్ణలత రంగం వినిపించడం ఆనవాయితీ. ఈ రంగం భవిష్యవాణి అని హిందూ భక్తుల విశ్వాసం. ఇంతకీ ఈ స్వర్ణలత ఎవరు? ఏం చేస్తారు?

  మరింత చదవండి
  next
 9. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  మంగ్లీ

  మంగ్లీ పాడిన పాటలో తప్పేంటి? ఆమె తన పాటలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో వివాదం అయ్యేంత ఇబ్బందికర పదాలు అందులో ఏమున్నాయి?

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఈ ఊరిలో పిల్లలకు పేర్లు ఉండవు, మరి ఎలా పిలుస్తారు?