ప్రదర్శన

 1. గ్రెటా థన్‌బర్గ్

  ‘ఈ సదస్సు అనంతరం ఎప్పటిలానే ఎవరి పని వారు చూసుకుంటారు. ఈ ఒప్పందాల్లో తమకు ప్రయోజనం చేకూర్చే లొసుగుల కోసం అన్వేషిస్తారు’ అని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు, జగన్

  కొన్ని రోజుల కిందట ఏ బిల్లులకు అనుకూలంగా వైయస్సార్సీపీ పార్లమెంటు రెండు సభల్లోనూ మాట్లాడిందో.. ఇప్పుడు అవే చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతోన్న బందుకు తాజాగా సంఘీభావం ప్రకటించింది. టీడీపీ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది.

  మరింత చదవండి
  next
 3. కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

  నిరసనకారులు రాష్ట్రపతి భవన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబాన్లు ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. కిసాన్ మహా పంచాయత్

  ముజఫర్‌నగర్‌లోని జీఐసీ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మహా పంచాయత్‌కు చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు రాబోతున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. వెంకట కిషన్ ప్రసాద్

  బీబీసీ ప్రతినిధి

  కిసాన్ సంసద్

  దిల్లీలో ఇప్పుడు రెండు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. దేశాన్ని పాలించే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పార్లమెంటు ఒకటైతే, ఉద్యమిస్తున్న రైతులు నిర్వహిస్తున్న 'పార్లమెంటు' మరొకటి.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: దక్షిణాఫ్రికా అల్లర్లు: ఈ వీధిలోని దుకాణాలన్నింటినీ లూటీ చేశారు
 7. నరేంద్రమోదీ

  మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం నాడు దుండగులు ఒక రైలుపై కూడా దాడి చేశారు.

  మరింత చదవండి
  next
 8. మియన్మార్

  శనివారం సైన్యం జరిపిన కాల్పుల్లో 90 మంది నిరసనకారులు చనిపోయారు. అదే రోజు రాత్రి ఆర్మీ జనరల్స్‌ విందులో పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను కొట్టిన నిరసనకారులు
 10. కోవిడ్ టెస్టులు

  ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కాగా, మార్చి ఆరంభం నుంచి మళ్లీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత ఆదివారం 40వేల కేసులతో ఈ ఏడాదిలో తొలిసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next