సైబర్ దాడి

 1. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  సైబర్ నేరాలు

  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టెలిఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎలా ఉంటుందో, అలానే కంప్యూటర్ల మీదున్న సమాచారాన్ని మానిటర్, డీక్రిప్ట్ చేసే వీలుగా సెక్షన్ 69 ప్రవేశపెట్టబడింది. ఇవి కాకుండా, సైబర్ టెర్రరిజం కోసం కూడా ఒక కొత్త సెక్షన్ కూడా ఉంది.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  స్క్రీన్‌పై బట్టలు విప్పుతున్న యువతిని చూస్తున్న వ్యక్తి

  ఇటీవల కొన్ని సైబర్ క్రైం నేరాలతో సంబంధం ఉన్న వారిని అరెస్టుచేసే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కనుగొన్నారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.

  మరింత చదవండి
  next
 3. లారా బికర్

  బీబీసీ ప్రతినిధి

  కిమ్ కుక్-సోంగ్

  "నేను చేయగలిగిన ఏకైక పని ఇదే. ఉత్తర కొరియాలోని నా సోదరులను నియంతృత్వం నుంచి విడిపించడానికి, వారికి నిజమైన స్వేచ్ఛను అందించడానికి నేను ఇక మరింత చురుగ్గా ఉంటాను" అంటున్నారు ఈ కల్నల్.

  మరింత చదవండి
  next
 4. కమలేశ్

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ

  ఇది ఆరోగ్య ఖాతా లాంటిది. దీనిలో ఆరోగ్య సమాచారం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఇదివరకు ఏ వ్యాధికి చికిత్స తీసుకున్నారు? ఏ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది? ఏ పరీక్షలు చేశారు? ఏ మందులు ఇచ్చారు? తదితర అన్ని వివరాలూ ఈ హెల్త్ ఐడీలో ఉంటాయి.

  మరింత చదవండి
  next
 5. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  వీపీఎన్ బ్యాన్ నిజమేనా?

  ఇంటర్నెట్‌లో సమాచారం అటూ, ఇటూ రవాణా అవుతూ ఉండాలంటే ఐ.ఎస్.పి ద్వారానే వెళ్ళాలి. ఈ ప్రక్రియలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికే వర్చువల్ ప్రైవేట్ నెట్‍వర్క్ (Virtual Private Network - VPN) అనే టెక్నాలజీ పుట్టింది.

  మరింత చదవండి
  next
 6. వృద్ధుడు

  మూడు రోజులుగా వీరు అద్దెకు ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్లు ఇంటి ఓనర్‌కు చుట్టుపక్కల వారు సమాచారమిచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

  మరింత చదవండి
  next
 7. పులిచింతల

  వరద ఉద్ధృతికి ఇనుపతాళ్లు, గడ్డర్లు తెగిపోవడంతో గేటు పూర్తిగా ఊడి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

  మరింత చదవండి
  next
 8. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  సైబర్ క్రైమ్

  పెగాసస్ మామూలు సాఫ్ట్‌వేర్ కాదు. అది మిలటరీ స్థాయిలో తయారైన అత్యుత్తమ స్పైవేర్. దుకే అదంత పకడ్బందీగా పనిజేస్తోంది. దాని ఖరీదు మామూలుగా ఉండదు. అధికారమూ, డబ్బూ అంతే స్థాయిలో ఉంటే తప్పించి సామాన్యులకు దొరకదు.

  మరింత చదవండి
  next
 9. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  సైబర్ దాడి

  తాజా సైబర్ దాడిని ఎవరు చేయించారు? లీకైన ఫోన్​ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని ఫోన్లు హ్యాక్​ అయ్యాయి?

  మరింత చదవండి
  next
 10. గోర్డాన్ కొరెరా

  సెక్యూరిటీ కరెస్పాండెంట్

  సైబర్ దాడి

  ‘చైనా భూభాగం’ నుంచే ఈ దాడి జరిగిందని మొదట ఈయూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ‘ చైనా ప్రభుత్వ మద్దతుగల వారే ఈ దాడికి బాధ్యులని’ బ్రిటన్ కూడా పేర్కొంది. ఈ ఆరోపణలు చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా కూడా చేరే అవకాశముంది.

  మరింత చదవండి
  next