అరబ్‌ దేశాలు

 1. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీ ఎవరు... ఆయన భావజాలం ఏంటి?
 3. ఇజ్రయెల్, పాలస్తీనా మధ్య వందేళ్ల క్రితం వివాదం ప్రారంభమైంది

  ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అనేక దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు ఆ ప్రాంతం తమ మాతృభూమి అని వాదిస్తున్నారు. పలు అంశాల్లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడం లేదు.

  మరింత చదవండి
  next
 4. ఆమిర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  "రాత్రి సుమారు ఒంటి గంటకు సాయుధ బలగాలు తలుపు తట్టి, లోపలికొచ్చాయి. వాళ్లు నా కొడుకు ఇర్ఫాన్ కోసం వెతికారు. తను దొరక్కపోవడంతో నా చిన్న కొడుకును తీసుకెళ్లారు".

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: అరబ్ స్ప్రింగ్: అరబ్ దేశాలను వణికించిన విప్లవానికి పదేళ్లు
 6. అరబ్ తత్వ శాస్త్రం

  అల్-కింది రచనలు చాలా భాగం యుద్ధాలు, దాడుల కారణంగా నాశనమయ్యాయి. ఒక మేధావి రచనలు ప్రపంచానికి అందకుండా పోయాయి.

  మరింత చదవండి
  next
 7. లెబనాన్ లో ఆందోళనలు

  లెబనాన్ ఇప్పుడు ఆర్థిక వినాశనం అంచుల్లో ఉంది. దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే 80శాతానికి పడిపోయింది. ధరలు ఆకాశన్నంటాయి. మధ్యతరగతి ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు.

  మరింత చదవండి
  next
 8. ఫ్రాంక్ గార్డనర్

  బీబీసీ ప్రతినిధి

  సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

  చమురు నిక్షేపాలు సౌదీ అరేబియాకు అపార సంపదను తెచ్చిపెట్టాయి. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పతనం కావడంతో సౌదీ ఇప్పుడు కష్టాల్లో పడిందా. అసలు నిజమేంటి?

  మరింత చదవండి
  next
 9. ఫ్రే లిండ్సే

  బిజినెస్ రిపోర్టర్, బీబీసీ వరల్డ్ సర్వీస్

  గిరీశ్ సదానందన్

  ‘దుబాయిలోని నా భర్త నెల రోజులుగా తన నివాసానికే పరిమితమయ్యారు. కొత్త ఉద్యోగంలో చేరలేకపోయారు. కనీసం బ్యాంకు నుంచి డబ్బులు కూడా తీసుకోలేకపోయారు. పరిస్థితి చాలా కష్టంగా మారింది. మా ఫ్లాట్‌ ఈఎంఐ డబ్బులు చాలా కట్టాల్సి ఉంది’ అని చెప్పారు స్మిత.

  మరింత చదవండి
  next
 10. రియాలిటీ చెక్ టీమ్

  బీబీసీ న్యూస్

  కరోనావైరస్

  ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారు క్రూయిజ్ షిప్‌ల మీద ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సూచించింది.

  మరింత చదవండి
  next