అంతర్జాతీయం

 1. Video content

  Video caption: అమెరికాలో జాతి వివక్షకు పునాదులు వేసిన బ్రిటన్
 2. నూరియా వర్ణచిత్రం

  ఆ రోజు రాత్రి తన తల్లి, తండ్రిని తాలిబన్లు బయటకు తీసుకెళ్లి కాల్చేయడంతో ఆమె ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. ఇంట్లో ఉన్న తన తండ్రి ఏకే-47ను చేతిలోకి తీసుకుని తాలిబన్లపై కాల్పులు జరిపింది. గన్‌లోని తూటాలన్నీ అయిపోయే వరకు అలా కాలుస్తూనే ఉంది నూరియా.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఒకప్పుడు భయానికీ, అరాచకానికీ నిలువుటద్దం - ఇదీ లెబనాన్ కథ..
 4. కమలా హారిస్

  ‘‘అది చాలా సీరియస్ విషయం. ఆమె ఈ దేశంలో పుట్టలేదు కనుక ఆమెకు అర్హత లేదని మీరు అంటున్నారు. వాళ్లు అంటున్నారు.''

  మరింత చదవండి
  next
 5. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  వికీపీడియా

  ‘లాభాల కోసం, ప్రకటనల కోసం వికీ పనిచేయదు. ఇది ప్రజలు ఇచ్చే చందాల ద్వారా నడచే స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ప్రతి ఒక్కరికీ ఉచితంగా విజ్ఞానం అందాలన్నదే వికీ తాపత్రయం’

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: డాక్టర్లకు ఇవ్వాల్సిన పీపీఈ కిట్లు బ్లాక్ మార్కెట్‌లో..
 7. పోలీసులు

  ఏడు నెలల్లో రూ. 1100 కోట్ల లావాదేవీలను గుర్తించామని, పన్ను ఎగవేసేందుకు కరీబియన్‌ దీవుల్లోని కేమెన్‌లో ఒక కంపెనీని ప్రారంభించి అందులోకి రూ.110 కోట్లు బదిలీ చేశారని వివరించారు.

  మరింత చదవండి
  next
 8. అకీల్ అబ్బాస్ జాఫ్రీ

  పరిశోధకుడు, చరిత్రకారుడు (బీబీసీ కోసం కరాచీ నుంచి)

  పాకిస్తాన్ జాతీయ పతాకంతో బాలిక

  భారత్, పాకిస్తాన్‌లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. భారత్‌లో‌ ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో మాత్రం ఒక రోజు ముందుగా, ఆగస్టు 14న ఈ వేడుకను చేసుకుంటారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: కరోనావైరస్: ఇలాంటి ఫ్రెంచి ఫ్యాషన్ మాస్కులు మీరెక్కడా చూసి ఉండరు..
 10. మాస్కు ధరించిన బాలిక

  బ్రెజిల్‌లో మరణాల సంఖ్య లక్ష దాటింది. ఇక్కడ కరోనా కేసులు పెరగడానికి లాక్‌డౌన్ సరిగా అమలు చేయకపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడు భారత్‌లో కూడా లాక్‌డౌన్ దాదాపు లేదు. దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 66,000 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే బ్రెజిల్ చేసిన తప్పులే భారత్ కూడా చేస్తోందా?

  మరింత చదవండి
  next