ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ

 1. క్యూ లైన్లో నిలుచున్న మగవారు

  ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు ఆర్డర్‌ కాపీలు చేతిలో పెట్టి.. కోల్‌కతా తీసుకెళ్లి ఫేక్‌ శిక్షణ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేసిన ముఠా.

  మరింత చదవండి
  next
 2. వి శంకర్

  బీబీసీ కోసం

  నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్

  మూడేళ్ల క్రితం మహారాష్ట్రలో ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వివాదం కూడా ప్రివిలేజ్ కమిటీకి చేరింది. 2006లో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో నాటి ఎస్ఈసీ నందలాల్ అనే ఐఏఎస్ అధికారి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి.

  మరింత చదవండి
  next
 3. సోము వీర్రాజు

  రాజధాని కోసం భూములిచ్చిన 29,000 మంది రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, మిగిలిన 9,000 ఎకరాలు అభివృద్ధి చేసేలా ఒత్తిడి తెస్తామని సోము వీర్రాజు పేర్కన్నారు.

  మరింత చదవండి
  next
 4. కరోనావైరస్: 'ఆంధ్రప్రదేశ్‌లోని 87 కేసుల్లో 70 మంది దిల్లీకి వెళ్ళి వచ్చిన వారే' - వైఎస్ జగన్

  దిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంబంధీకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

  జగన్

  దిల్లీలో జరిగిన మతపరమైన సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనావైరస్ సోకిందని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

  బుధవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, "రాష్ట్రంలో నమోదైన మొత్తం 87 కరోనావైరస్ కేసుల్లో 70 మంది దిల్లీ వెళ్లివచ్చిన వారే ఉన్నారు" అని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని, ఇతర రుగ్మతల నుంచి కోలుకున్నవారిని చూసినట్లే వారిని కూడా చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఎవరికి ఆరోగ్య సమస్య ఉన్నా 104 నంబరుకు ఫోన్ చేసి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

  దిల్లీలో జరిగిన మతపరమైన సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనావైరస్ సోకిందని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

  బుధవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, "రాష్ట్రంలో నమోదైన మొత్తం 87 కరోనావైరస్ కేసుల్లో 70 మంది దిల్లీ వెళ్లివచ్చిన వారే ఉన్నారు" అని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని, ఇతర రుగ్మతల నుంచి కోలుకున్నవారిని చూసినట్లే వారిని కూడా చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఎవరికి ఆరోగ్య సమస్య ఉన్నా 104 నంబరుకు ఫోన్ చేసి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 5. ఆంధ్రప్రదేశ్‌లో 43 కొత్త కోవిడ్ కేసులు, మొత్తం 87 మందికి వైరస్

  ఏపీలో ఒకే రోజు నలభైకి పైగా కరోనా కేసులు

  కరోనావైరస్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో కొత్తగా 43 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

  దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 87కు చేరింది.

  మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 373 శాంపిల్స్ పరీక్షించగా 43 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.

  జిల్లాల వారీగా కోవిడ్ బాధితుల వివరాలు:

  1. ప్రకాశం: 15

  2. కడప: 15

  3. పశ్చిమ గోదావరి: 13

  4. విశాఖపట్నం: 11

  5. గుంటూరు: 9

  6. చిత్తూరు: 6

  7. తూర్పు గోదావరి: 6

  8. కృష్ణా: 6

  9. నెల్లూరు: 3

  10. అనంతపురం: 2

  11. కర్నూలు: 1

  మొత్తం 87 కరోనా కేసుల్లో ఇప్పటివరకు ఇద్దరు వ్యాధి నుంచి కోలుకున్నారు.

 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  జగన్

  ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ హింట్ ఇచ్చారు. మరి మండలి రద్దు సాధ్యమేనా.. ఎలా చేస్తారు? మిగతా పార్టీలు ఏమంటున్నాయి?

  మరింత చదవండి
  next
 7. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఇంగ్లిష్ మీడియం

  శాస‌న‌మండ‌లి చేసిన ప్రతిపాదనలు తిరస్కరించడం, బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించడంతో ఇప్పుడు శాస‌న‌మండ‌లి ఎలా స్పందిస్తుందన్నది ఆస‌క్తిగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 8. బళ్ళ సతీష్

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు, జగన్

  అసెంబ్లీ సమావేశాల కంటే వాడి వేడిగా, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగాయి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు.

  మరింత చదవండి
  next
 9. జీఎస్ రామ్మోహన్

  బీబీసీ తెలుగు ఎడిటర్

  అమరావతి

  మోటివ్స్ పెత్తనం చేస్తున్న చోట నిర్ణయాల మంచి చెడ్డలు ఎంచి చెప్పడం కష్టమైన విషయం. అస్తిత్వం ప్రయోజనాలు బట్టి మంచి చెడ్డలు నిర్ణయమయ్యే పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదదే.

  మరింత చదవండి
  next
 10. చంద్రబాబు, వైఎస్ జగన్

  టీ విరామం తర్వాత శాసనమండలి మళ్లీ సమావేశమైంది. రూల్ 71 కింద చర్చకు చైర్మన్ అనుమతించటం పట్ల.. చైర్మన్ తీరుపై మంత్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. బుగ్గన ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు.

  మరింత చదవండి
  next