ముఖేష్ అంబానీ

 1. సౌతిక్ బిశ్వాస్, మయాంక్ భగవత్

  బీబీసీ ప్రతినిధులు

  పరంబీర్ సింగ్ రెండేళ్ల కిందటే ముంబయి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

  ఇదే ఏడాది మార్చిలో పరంబీర్‌ సింగ్‌ను ముంబయి పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించి, హోంగార్డ్స్ డిపార్ట్‌మెంట్‌కు మార్చారు. మీడియా అభిప్రాయం ప్రకారం పరంబీర్ సింగ్‌ను ఒక చిన్న పోస్టుకు పంపి శిక్షించారు.

  మరింత చదవండి
  next
 2. దినేష్ ఉప్రేతి

  బీబీసీ ప్రతినిధి

  రిలయన్స్

  భారత టెలికాం రంగంలో జియో కన్నా ముందే వచ్చిన ఎన్నో సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ లాభాలు బాగా తగ్గాయి. కానీ, జియో మాత్రమే కాసుల పంట పండిస్తోంది. ఇదెలా సాధ్యమైంది?

  మరింత చదవండి
  next
 3. అమెజాన్ జెఫ్

  ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏ నగరంలో లేనంత ఎక్కువ మంది కోటీశ్వరులు బీజింగ్‌లో ఉన్నారు. కరోనా కాలంలో 493 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 4. మయాంక్‌ భగవత్‌, అమృత దుర్వె

  బీబీసీ మరాఠీ

  సచిన్‌ వాజె

  ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌శర్మతో సచిన్‌ కొన్నాళ్లు కలిసి పని చేశారు. మున్నా నేపాలీ అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు సచిన్‌ పేరు బయటికి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు 60 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారని చెబుతారు.

  మరింత చదవండి
  next
 5. mukesh ambani

  ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలిగిన స్కార్పియో కారు కలకలం రేపింది. ఆ వాహ‌‍నంలో 20 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. జెఫ్ బెజోస్, ముకేష్ అంబానీ

  ఈ రెండు సంస్థల న్యాయ పోరాటం.. భారతదేశంలో రాబోయే సంవత్సరాల్లో ఈ-కామర్స్ అభివృద్ధి రూపురేఖలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. జుంగ్ సాన్ సాన్

  చైనాలో వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థ, బాటిల్డ్ వాటర్ కంపెనీల యజమాని ఝోంగ్ సాన్‌సాన్ ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు. దీంతో ఆయన ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, చైనాలోని అలీబాబా అధినేత జాక్ మాను కూడా అధిగమించారు

  మరింత చదవండి
  next
 8. నిధి రాయ్

  బీబీసీ ప్రతినిధి

  అదానీ, అంబానీ

  ప్రభుత్వ బ్యాంకులతో పోల్చినప్పుడు, ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయని ఆర్‌బీఐ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. ఇవి రిస్కులు తీసుకోవడంలో ముందుండటంతో పాటు, వీటి సామర్థ్యం, లాభాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

  మరింత చదవండి
  next
 9. ఆలోక్ జోషి

  బీబీసీ కోసం

  జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ

  రిలయన్స్ 10,900 స్టోర్లు, ఏటా 30 వేల కోట్ల విక్రయాలతో ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రిటెయిల్ కంపెనీ. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందంతో అదనంగా 1700 స్టోర్లు, 20 వేల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఈ ఒప్పందంపై అమెజాన్ ఆలోచనలు మరోలా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 10. నారాయణ, పవన్ కల్యాణ్

  ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next