మన్మోహన్ సింగ్

 1. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు మన జీవితాల్ని ఎలా మార్చేశాయి?
 3. Video content

  Video caption: ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?
 4. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

  ఆర్థిక సంస్కరణల నిజమైన హీరో పీవీ నరసింహారావు అని సూర్య ప్రకాశ్, శంకర్ అయ్యర్‌ లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పినా, నాటి మీడియా మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను హీరోగా చేసింది.

  మరింత చదవండి
  next
 5. మయూరేష్ కొన్నూర్

  బీబీసీ కరస్పాండెంట్

  1991 నాటి ఆర్ధిక సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను మార్చాయి

  1991 తర్వాత జన్మించిన వారు 30 ఏళ్లకు ముందు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించడమే కాదు, ఇలా ఉండేవని చెబితే నమ్మడం కూడా కష్టమే.

  మరింత చదవండి
  next
 6. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ కరస్పాండెంట్

  కొన్ని కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు బాత్రూంలో ప్రత్యేకంగా టవల్స్ ఉంటాయి.

  ‘ధరల పెరుగుదల, బడ్జెట్ లోటు గురించి చర్చలు జరుగుతుంటే, మధ్యలో నాకు కూడా ఆ బాత్రూమే కావాలని అని ఆర్థిక మంత్రిని అడగడం ఏం బాగుంటుందని వారించినా వాళ్లు వినిపించుకోలేదు.’

  మరింత చదవండి
  next
 7. అభిజిత్ శ్రీవాస్తవ్

  బీబీసీ కరస్పాండెంట్

  మోదీ, మన్మోహన్ సింగ్

  ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్‌‌లు ప్రధాన ఆదాయ వనరులు.

  మరింత చదవండి
  next
 8. టీమ్ బీబీసీ గుజరాతీ

  న్యూదిల్లీ

  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

  దేశ స్వాతంత్ర్యపు 75వ వార్షికోత్సవానికి ముందే కొత్త పార్లమెంటు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కొత్త నిర్మాణం మన్నిక 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. కేసీఆర్‌కు కరోనా

  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

  మరింత చదవండి
  next
 10. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ

  ‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించాలి. నిధులు సమకూర్చడం, రాయితీలు ఇవ్వడం ద్వారా ఉత్పత్తి మరింత పెంచేలా చేయగలగాలి’’

  మరింత చదవండి
  next