సీపీఎం

 1. ఆనంద ప్రియ

  బీబీసీ కరస్పాండెంట్

  పార్వతి, జైభీమ్ సినిమాలో సినతల్లి

  ‘‘నా భర్తను దుస్తులు లేకుండా కట్టేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ గోడలు, కిటికీల మీద రక్తం కనిపించింది. నేను పోలీసులను బతిమాలాను. మేం దొంగలం కాదు, విడిచి పెట్టమని వేడుకున్నాను. కానీ, నగలు ఇస్తేనే వదిలిపెడతామని వాళ్లు చెప్పారు’’

  మరింత చదవండి
  next
 2. A house fell into an overflowing river on Sunday

  వరద నీటిలో గల్లంతైన అనేక మంది జాడ తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొట్టాయం, కూటికల్, ఇడుక్కి జిల్లాలలో 12 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  మరింత చదవండి
  next
 3. ఎంవీ రమణారెడ్డి

  విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగపైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు.

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  కమ్యూనిస్ట్ పార్టీ

  చైనా విధానాల వల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయింది. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది.

  మరింత చదవండి
  next
 5. జంపాల చౌదరి

  బీబీసీ కోసం

  ఉపాధ్యాయుడిగా మొదలు పెట్టి సాహిత్యం లోనూ తనదైన ముద్రవేశారు కాళీపట్నం రామారావు.

  ఈ కథలు జరిగే ప్రాంతాలు, అందులో పాత్రలూ, వారి మాటతీరూ, చేతల తీరు ఈయనకి బాగా పరిచయం. దాంతో ఎంతటి నాటకీయమైన సంఘటన ఐనా సహజంగా కనిపింప చేసే కిటుకు ఆయనకు తెలుసు. అందుకే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ కథలు చదివిస్తున్నాయి, చర్చలకు దారి తీస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలలో ఉన్న పార్టీ కార్యాలయాలను సీపీఐ(ఎం) కోవిడ్ సెంటర్లుగా మార్చింది.

  పార్టీ కార్యాలయాలను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లుగా మార్చింది సీపీఎం. రోగులను పరీక్షించేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  కేకే శైలజ, పినరయి విజయన్

  ‘‘శైలజ విషయంలో విజయన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ మాత్రమే సీపీఎం అధికారంలో ఉంది’’.

  మరింత చదవండి
  next
 8. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నాగార్జున సాగర్ ఉపఎన్నిక

  2014 నుంచి తండ్రి నోముల నర్సింహయ్యకు రాజకీయాల్లో సహకరిస్తూ వచ్చిన భగత్ కుమార్ ఇవాళ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 9. పినరయి విజయన్ పనితీరుకు కేరళ ప్రజలు పట్టం కట్టారు- ప్రకాశ్ కారత్

  కేరళలో గత 40 ఏళ్లలో ఒక ప్రభుత్వాన్ని వరసగా రెండోసారి ఎన్నుకుంటున్నారంటే ఇది గణనీయమైన విజయం అని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు.

  రాష్ట్రంలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉండడంపై మాట్లాడిన ఆయన వరదల సమయంలో, కరోనా మహమ్మారి వచ్చినపుడు, ప్రజాభివృద్ధిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరును కేరళ ప్రజలు మెచ్చుకున్నారని ఇది నిరూపిస్తోందని ఆయన చెప్పారు.

  View more on twitter
 10. సీతారం ఏచూరి

  ఆశిష్ ఏచూరి ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. కానీ గురువారం ఉదయం 5.30కు ఆయన చనిపోయారని ఆశిష్ కుటుంబ సభ్యులు చెప్పారు.

  మరింత చదవండి
  next