మరాఠ్వాటా

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  శివాజీ

  శివాజీ జయ్‌పూర్ నివాసంలోకి వెళ్లగానే అశ్విక దళం ఆ ఇంటిని చుట్టుముట్టింది. కాసేపటికే మరికొందరు సైనికులు తమ ఫిరంగులను భవనానికి గురిపెట్టారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ శివాజీ చాకచక్యంగా తప్పించుకున్నారు.

  మరింత చదవండి
  next