పీఎన్‌బీ స్కాం

 1. డబ్బు

  దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. బ్యాంకులతో మొదలుపెట్టి, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వరకు సంబంధించిన ఈ మార్పులతో మీ జేబుపై కూడా భారం పడొచ్చు.

  మరింత చదవండి
  next
 2. విశాల్ శుక్లా

  బీబీసీ కరస్పాండెంట్

  ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకున్న తనను కిడ్నాప్ చేసి డొమెనికాలో వదిలి పెట్టారని చోక్సీ ఆరోపించారు.

  ''కిడ్నాపర్లు తమ ప్లాన్ విఫలమైనందుకు అవాక్కయ్యారు. చాలా అసహనంగా కనిపించారు. ఆపరేషన్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ వారికి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారు నా దగ్గరి నుంచి లాక్కున్న డబ్బు తిరిగి ఇచ్చేశారు’’ అన్నారు చోక్సీ

  మరింత చదవండి
  next
 3. మెహుల్ చోక్సీ

  "మా దేశం మెహుల్ చోక్సీని రానివ్వదు. ఆయన ఈ దీవి నుంచి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశారు. డొమెనికా ప్రభుత్వం, అధికారులు మాకు సహకరిస్తున్నారు. ఆయన్ను అప్పగిస్తామని మేం భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాం"

  మరింత చదవండి
  next
 4. నీరవ్ మోదీ

  పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.

  మరింత చదవండి
  next
 5. విజయ్ మాల్యా

  'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ. 5,492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది.

  మరింత చదవండి
  next
 6. పూజా మెహ్రా,

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  ప్రభుత్వ బ్యాంకుల్లో మోసాల కేసులు

  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో ప్రభుత్వ బ్యాంకుల్లో 95,760 కోట్ల మోసాలు జరిగినట్లు వార్తలు వచ్చాయని ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. గార్గీ సన్నాటి

  బీబీసీ కోసం

  నిర్మలా సీతారామన్

  భారత్‌లో బ్యాంకుల విలీనం ఇది కొత్తేమీ కాదు. అయితే, ముందెప్పుడూ ఇంత భారీ స్థాయిలో, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే పరిమితమై విలీన ప్రక్రియ చేపట్టలేదు.

  మరింత చదవండి
  next