కన్జర్వేటివ్ పార్టీ

 1. పీటర్ బార్న్స్

  సీనియర్ ఎలక్షన్స్, పొలిటికల్ అనలిస్ట్ - బీబీసీ న్యూస్

  బోరిస్ జాన్సన్

  బ్రెగ్జిట్‌లో భాగంగా అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించిన 'విత్‌డ్రాయల్ అగ్రిమెంట్ బిల్'ను ప్రభుత్వం మరోసారి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనుంది.

  మరింత చదవండి
  next
 2. బోరిస్ జాన్సన్

  భవిష్యత్తుపై ఆశను కల్పించే ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచామని, అయితే చర్చలో బ్రెగ్జిట్ స్పష్టమైన చీలిక తెచ్చిందని, ఇతర అంశాలను ఇది పక్కకు నెట్టేసిందని లేబర్ పార్టీ నేత జెరిమీ కోర్బిన్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. పీటర్ బాల్

  బీబీసీ ప్రతినిధి

  బ్రిటన్ ఎన్నికల్లో ప్రధానాంశమైన మతం

  చాలా మైనారిటీ గ్రూపుల్లాగే హిందువులు కూడా గతంలో లేబర్ పార్టీకే మద్దతిచ్చారు. కొన్ని వివాదాస్పద ప్రచార కార్యక్రమాల ప్రభావంతో ఈసారి కన్జర్వేటివ్ పార్టీ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి, బ్రాడ్‌ఫోర్డ్ (బ్రిటన్) నుంచి

  బ్రిటన్, కశ్మీర్

  బ్రిటన్‌లో 48 సీట్ల ఫలితాలను నిర్ణయించడంలో దక్షిణాసియాకు చెందిన ప్రజల ఓట్ల పాత్ర కీలకం. కశ్మీర్ అంశంపై బ్రిటన్‌లోని రాజకీయ పార్టీలు కూడా ఆచితూచే స్పందించాయి.

  మరింత చదవండి
  next
 5. హంట్, జాన్సన్

  కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు తుది పోటీలో నిలిచే ఇద్దరు అభ్యర్థులు ఎవరన్నది నిర్ణయించారు. ఆ పార్టీలోని సుమారు 1.6 లక్షల మంది సభ్యుల చేతిలో ఆఖరి నిర్ణయం ఉంది.

  మరింత చదవండి
  next