అర్జెంటీనా

 1. వలేరియా పెరాసో

  బీబీసీ ప్రతినిధి

  ఎడుయెర్డో ఎమీలియో కాలినెక్

  ఏడేళ్ల పాటు అధికారంలో ఉన్న సైన్యం రాజకీయ అసమ్మతివాదులను, కమ్యూనిస్టులను, సోషలిస్టులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, కళాకారులను లక్ష్యంగా చేసుకుంది. కాలినెక్ లాంటి అధికారులు చాలా మందిని అపహరించి చట్టవ్యతిరేకంగా జైళ్లలో పెట్టిన తర్వాత 30,000 మందికి పైగా కనిపించకుండాపోయారు.

  మరింత చదవండి
  next
 2. రైలు ప్రయాణికురాలు

  వీటిలో 16 స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోను, మూడు స్టేషన్లు గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోను, నాలుగు స్టేషన్లు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోను, ఒకటి నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలోను, ఏడు స్టేషన్లు హైదరాబాద్ డివిజన్ పరిధిలోను ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. జగన్‌

  ఈ కేసు విచారణను వింటున్నప్పుడు, "ఇది ఆందోళనకరంగా ఉంది" అంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు.

  మరింత చదవండి
  next
 4. విజయశాంతి

  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.

  మరింత చదవండి
  next
 5. రెడాసియోన్

  బీబీసీ ముండో

  అంటార్కిటికా

  భూమిపై నుండే మంచి నీటిలో 70 శాతం అంటార్కిటికాలోనే ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే భూమిపై 90 శాతం మంచు ఇక్కడే ఉంది.

  మరింత చదవండి
  next
 6. మారడోనా

  అతని ఘనవిజయాలనే కాదు, అతని పతనాన్ని కూడా సాకర్ ప్రపంచం చూసింది

  మరింత చదవండి
  next
 7. మారడోనా

  మారడోనా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 ఏళ్లు. నవంబర్‌ ఆరంభంలో మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 8. చే గువేరా 1965 ఫొటో

  రొసారియా పట్టణంలో ఉన్న ఈ భవనాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పర్యాటకలు గత కొన్నేళ్లుగా సందర్శిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. నాజీలు లూటీ చేసిన సొమ్ములు

  1940లలో యూదుల ఊచకోత (హోలోకాస్ట్) సందర్భంగా విపరీతంగా దోపిడీ సాగింది. ఆ సంపదలో చాలా మొత్తాన్ని రహస్య స్విస్ బ్యాంక్ ఖాతాలకు తరలించారు.

  మరింత చదవండి
  next
 10. లైంగిక వేధింపుల బాధితుల కుటుంబసభ్యులు

  పోప్ ఫ్రాన్సిస్ సొంత దేశమైన అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ కేసు విషయంలో చర్చి చాలా నెమ్మదిగా స్పందించిందన్న ఆరోపణలున్నాయి.

  మరింత చదవండి
  next