ప్రతికూల వాతావరణం

 1. Video content

  Video caption: కడప జిల్లా: వరదలో దేవుడూ పోయాడు, మా ఇంట్లో వాళ్లు 9 మంది పోయారు: పూజారి
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  వర్షం

  గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విపత్తును చూసింది రాయలసీమ. మొత్తం 6,054 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. లక్షా 42వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 'మా కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు, శవం కూడా దొరకలేదు'
 4. Video content

  Video caption: చైనా స్పాంజ్ సిటీలు.. ఈ నగరాలు వరదలకు భయపడవు

  కొంగ్జియాన్ చైనాలోని అత్యంత ప్రముఖులైన నగర నిర్మాతలలో ఒకరు. పెకింగ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ కాలేజ్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు.

 5. Video content

  Video caption: కడప వరదలు: ‘మూడు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నాం’
 6. Video content

  Video caption: కడప వరదలు: ‘ఒక్క నిమిషంలో ఊరంతా కొట్టుకుపోయింది’
 7. Video content

  Video caption: కోవూరులో తెగిన రోడ్లు, తేలిన రైలు పట్టాలు
 8. Video content

  Video caption: అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది... - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
 9. తిరుమల శ్రీవారి మెట్లు

  ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని సుబ్బారెడ్డి తెలిపారు.

  మరింత చదవండి
  next
 10. స్వర్ణముఖి నదిపై వంతెన వద్ద పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డు

  అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను తొలగించడంతో ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తారు.

  మరింత చదవండి
  next