లైంగిక హింస

 1. చింకీ సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  ముఖానికి గుడ్డ చుట్టుకున్న యువతి

  దిల్లీలో భారీ సెక్స్ రాకెట్ నడిపిన సోనూ పంజాబన్ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి ఆమెకు సభ్య సమాజంలో ఉండే అర్హత లేదన్నారు. ఇలాంటి వారిని జైల్లోనే ఉంచాలని తీర్పు చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. విభురాజ్

  బీబీసీ ప్రతినిధి

  గ్రాఫిక్ చిత్రం

  బిహార్‌లోని అరారియాలోని ఓ కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన అత్యాచార బాధితురాలితోపాటు, ఆమెకు తోడుగా ఉన్న ఇద్దరు సామాజిక కార్యకర్తలను జైలుకు పంపారు. బాధితురాలిపై జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తరఫునే ఫిర్యాదు నమోదైంది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు'
 4. రేప్

  అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో పోలీసులు 19 ఏళ్ళ యువకుడిని, ఆ ఘటనను వీడియో తీసిన మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో పాటు నిందితులిద్దరూ కోవిడ్ సోకినవారే. దిల్లీలో 10 వేల బెడ్లతో ఏర్పాటు చేసిన భారతదేశపు అతిపెద్ద క్వారెంటైన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

  మరింత చదవండి
  next
 5. సీటూ తివారీ

  బీబీసీ కోసం

  ప్రతీకాత్మక చిత్రం

  అత్యాచార బాధితురాలు, ఆమెకు తోడుగా వచ్చిన మరో ఇద్దరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఆ ముగ్గురినీ పోలీసులు సమస్తీపుర్‌లోని దల్‌సింహసరాయ్ జైలుకు తరలించారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: సెక్స్ వర్కర్లు: కొత్త జీవితం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు
 7. హన్నా ప్రైస్

  బీబీసీ త్రీ

  రఫ్ సెక్స్, రేప్

  మొదట కొంతసేపు వారి మధ్య సానుకూలంగానే శృంగారం జరిగింది. మెల్లిగా అతను తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు.

  మరింత చదవండి
  next
 8. గీతా పాండే

  బీబీసీ న్యూస్‌

  నిరసన ప్రదర్శన

  అత్యాచారానికి గురైన మ‌హిళ ఇలా న‌డుచుకోవాల‌ని ఏదైనా రూల్‌బుక్ ఉందా? అని కొంద‌రు భార‌తీయ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైన మ‌హిళ ఎలా న‌డుచుకోవాలి? అని వివిధ సంద‌ర్భాల్లో జ‌డ్జిలు చేసిన వ్యాఖ్య‌ల‌తో రూపొందించిన ఓ గ్రాఫిక్ వైర‌ల్ అవుతోంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: సెక్స్ వర్కర్స్
 10. నైజీరియా మహిళ

  ఇళ్ల గోడలు దూకి మహిళలని మానభంగాలు చేసిన ఆరోపణతో నైజీరియా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంటి లోపల ఉన్నా రక్షణ లేదని స్థానికులు బీబీసీకి తెలిపారు.

  మరింత చదవండి
  next