రోబోటిక్స్

 1. Video content

  Video caption: తాడు మీద నడిచే, గాల్లో ఎగిరే, స్కేట్‌బోర్డు మీద ప్రయాణించే రోబో లియో

  అమెరికాలోని కాల్‌టెక్ యూనివర్శిటీ తయారు చేసిన ఈ రోబో పేరు లియోనార్డో. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల రిపేరు దగ్గర్నుంచి అంతరిక్ష యాత్ర వరకూ అన్ని రకాల సంక్లిష్ట పనులనూ ఈ రోబో చేయగలదు.

 2. డేవిడ్ మల్లోయ్

  టెక్నాలజీ రిపోర్టర్

  ఆస్ట్రో

  ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో రిమోట్ ద్వారా పెంపుడు జంతువులు, వ్యక్తులు లేదా ఇంటి భద్రతపై ఓ కన్నేసి ఉంచడానికి ఈ రోబో ఉపయోగపడుతుంది.

  మరింత చదవండి
  next
 3. మెక్సికో తమ జీవితాలనే కాకుండా తమ కలలను కూడా కాపాడిందని వీళ్లు చెబుతున్నారు

  సైన్స్ అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అఫ్గానిస్తాన్ లాంటి దేశంలో మొట్టమొదటి మహిళా రోబోటిక్స్ బృందంగా ఏర్పడి వీరు ఎన్నో విజయాలను అందుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: రోబోతో టెన్నిస్ ఆడే రోజులు వచ్చేశాయి... ఎలాగో చూడండి
 5. Video content

  Video caption: రోబో మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నారా...
 6. Video content

  Video caption: సర్జరీలు చకచకా చేస్తున్న అత్యాధునిక రోబోలు
 7. Video content

  Video caption: గార్డెనింగ్ రోబో: మొక్కలకు నీరు పోస్తుంది, పరిసరాలను శుభ్రం చేస్తుంది

  గార్డెనింగ్ రోబో: ట్యాంకులో నీరు నింపడం, మొక్కలకు పోయడం, పరిసరాలను శుభ్రం చేయడం సహా పెరట్లో అన్ని పనులూ చేస్తుంది.

 8. షాంఘైలో వేల టన్నుల బరువున్న భవనాన్ని ఇంజినీర్లు చాకచక్యంగా పక్కకు జరిపారు

  రోబోటిక్ లెగ్స్ ను ఉపయోగించి చేసిన ప్రయత్నంలో ఈ భవనాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి 18 రోజులు పట్టింది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ఈ రోబో... వృద్ధులకు అండగా నిలిచే ఆత్మీయ నేస్తం
 10. Video content

  Video caption: రూ. 22 లక్షల విలువైన వెంటిలేటర్లు రూ. 50 వేలకే తయారుచేసిన అఫ్గాన్ బాలికలు