మలేరియా

 1. మలేరియా వ్యాక్సీన్

  ఈ టీకా 40% వరకు మలేరియా కేసులు రాకుండా చూస్తుందని, 30% తీవ్రమైన కేసులను నివారించగలదని గుర్తించారు.

  మరింత చదవండి
  next
 2. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ కరస్పాండెంట్

  చిన్నారికి మలేరియా వ్యాక్సినేషన్

  ‘‘ఆర్‌టీఎస్, ఎస్‌’’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆరేళ్ల క్రితమే రుజువైంది. ఏళ్లపాటు నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్‌కు వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగే సామర్థ్యముందని తేలింది.

  మరింత చదవండి
  next
 3. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  విష జ్వరాలు

  గత వారం రోజుల్లో విష జ్వరాలతో మరణిస్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ఈ మృతులకు కారణం ఏమిటో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చాలా మందిలో కాళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 4. ఫిలిప్పా రాక్స్‌బీ

  బీబీసీ హెల్త్ రిపోర్టర్

  మలేరియా వ్యాక్సీన్

  మలేరియాకు ఎన్నో ఏళ్లుగా వ్యాక్సీన్ కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటి వరకూ ఏవీ పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. కానీ ఈ కొత్త వ్యాక్సీన్ ఆశాకిరణంలా కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 5. నెపోలియన్

  ప్రపంచంలో మహమ్మారుల్లా ప్రబలిన వ్యాధులు... సామూహిక మరణాలకు కారణమవడమే కాకుండా మహా సామ్రాజ్యాల పతనానికి, భారీ వలస రాజ్యాల విస్తరణకు దారితీసి చరిత్ర గతిని మార్చేశాయి.

  మరింత చదవండి
  next
 6. గొరిల్లా

  మానవులు ఆఫ్రికా నుంచి తొలిసారి బయటకు వచ్చినప్పుడే.. అంటే దాదాపు 40,000 నుంచి 60,000 సంవత్సరాల కిందటే ఈ వైరస్ నివాసం గొరిల్లాల నుంచి మనుషులకు నివాసం మారింది.

  మరింత చదవండి
  next
 7. మలేరియా టీకా

  ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటికే వెల్లడైంది.

  మరింత చదవండి
  next