పశ్చిమ బెంగాల్

 1. Video content

  Video caption: బెంగాల్ క్షామం: 'భారతీయుల శవాల్ని రోజూ ట్రక్కుల్లో మోసుకెళ్లేవారు'
 2. వికాస్‌ పాండే

  బీబీసీ ప్రతినిధి

  స్వాబ్ టెస్ట్‌కు శాంపిల్ ఇస్తున్న వృద్ధురాలు

  వైరస్‌ చాలావేగంగా వ్యాపిస్తోంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం సొంతంగా నిర్వహించిన సర్వేలో 40శాతంమందికి శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడ్డాయని తేలింది.

  మరింత చదవండి
  next
 3. రేహాన్‌ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సిరాజుద్దౌలా

  అది 1757, జూన్‌ 23. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన సిరాజుద్దౌలా యుద్దభూమి నుంచి తప్పించుకుని, తెల్లవారేసరికి ముర్షిదాబాద్‌ చేరుకున్నారు. ఈ యుద్ధం తర్వాత దాదాపు 180 సంవత్సరాలపాటు బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఏకపక్షంగా పాలించారు.

  మరింత చదవండి
  next
 4. యోగితా లిమాయే

  బీబీసీ ప్రతినిధి

  పార్లమెంట్ స్క్వేర్‌లో చర్చిల్ విగ్రహం

  బెంగాల్‌ క్షామానికి రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన బ్రిటీష్‌ సైనికులకన్నా ఆరు రెట్లు అధికంగా భారతీయులు మరణించారు. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకు ఇప్పటికి కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. కానీ బ్రిటీష్‌ పాలనా కాలంనాటి బెంగాల్‌ కరువులో మరణించిన వారి గురించి ఎవరూ పట్టించుకోరు.

  మరింత చదవండి
  next
 5. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్ హెల్మెట్

  దేశంలో పెరుగుతున్న వైరస్ కేసుల సంఖ్య లాగే కోవిడ్ పట్ల నెలకొన్న భయాలు, అనుమానాలతో రోజు రోజుకీ సామాజిక రుగ్మత కూడా పెరుగుతోంది. కోవిడ్ సోకి చనిపోయిన మృత దేహాలను తీసుకోవడానికి కూడా కొంత మంది కుటుంబ సభ్యులు రావడం లేదని డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సామాజిక రుగ్మత తొలగించడం ఎలా?

  మరింత చదవండి
  next
 6. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  నితైదాస్ ముఖర్జీ

  కరోనావైరస్‌కు గురైన ఒక రోగి వెంటిలేటర్ మీద మృత్యువుతో పోరాడిన స్థితి నుంచి తనకు తానుగా శ్వాస తీసుకునే స్థితికి చేరారు. కరోనాను ఓడించగలం అని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. ప్రధాని ఏరియల్ సర్వే

  ఆంఫన్ తుపానుకు తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమ బెంగాల్‌లో మృతుల సంఖ్య 77కు చేరుకుంది. ప్రధాని రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు.

  మరింత చదవండి
  next
 8. కోల్ కతా

  ఆంఫన్‌ తుపాను తీవ్రతకు కోల్‌కతా నగరం కకావిలకమైంది. ఈ తుపాను బుధవారంనాడు భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటింది. దీని ధాటికి ఇప్పటికే 15మంది మరణించారు. తీరం వెంబడి భీకరమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి.

  మరింత చదవండి
  next
 9. సైక్లోన్ ఆంఫన్

  పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్‌ల మధ్య బుధవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటలకు తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో గాలుల తీవ్రత 110-120 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఆంఫన్ తుఫాను: బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన సూపర్ సైక్లోన్