మానవ హక్కులు

 1. ఆలమూరు సౌమ్య

  బీబీసీ ప్రతినిధి

  చలపతి, విజయవర్ధనం

  1993 మార్చి 8 తెల్లవారుజామున చిలకలూరిపేట బస్సు దహనం సంఘటన భారతదేశాన్నంతా ఓ కుదుపు కుదిపింది. ఈ దుర్ఘటనలో 23 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు.

  మరింత చదవండి
  next
 2. సీతు తివారీ

  బీబీసీ కోసం

  బుద్దినాథ్ ఝా

  బుద్ధినాథ్ నిరంతర పోరాటం వల్ల 19 ల్యాబ్‌లు, నర్సింగ్ హోంలను మూసివేయాలంటూ 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుద్దినాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన అధికారులు.. 2019 డిసెంబర్‌లో మరో 9నర్సింగ్ హోంలు, ల్యాబ్‌లను మూసివేశారు.

  మరింత చదవండి
  next
 3. ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం

  బాధితుడి తల్లి

  రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్(23) అనే గిరిజన యువకుడిని దొంగతనం ఆరోపణపై ఆత్మకూరు(ఎస్) పోలీసులు చితకబాదారు. జై భీం సినిమా తరహా ఘటన చోటు చేసుకోవడంతో ఈ ఊరి పేరు వార్తల్లో వినిపిస్తోంది. రామోజీ తండాలో జరిగిన ఘటన గురించి బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్..

  మరింత చదవండి
  next
 4. మలాలా, అసర్ మలిక్

  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయి పెళ్లి చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయంలో అసర్ మలిక్‌తో ఆమె నిఖా జరిగింది. "ఇది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు" అని మలాలా అన్నారు.

  మరింత చదవండి
  next
 5. జీఎస్ రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ తెలుగు

  జైభీమ్

  నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ. ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - వీక్లీషో విత్ జీఎస్‌

  నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ.

 7. ఎ.డి.బాలసుబ్రమణ్యమ్

  బీబీసీ ప్రతినిధి

  హీరో సూర్య, జస్టిస్ చంద్రు

  చంద్రు లాయర్‌గా మాత్రమే కాదు, ఒక దర్యాప్తు ఏజెన్సీ చేయాల్సిన పని చేశారు. ఈ కేసులో న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకూ పోరాడిన వారిలో సీపీఎంకు చెందిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 8. సోఫీ విలియమ్స్

  బీబీసీ న్యూస్

  తాలిబాన్లు

  ''మేం చదువుకోగలిగేవాళ్లం. ఉద్యోగాలు చేసేవాళ్లం. స్నేహితులతో బయటకు వెళ్లేవాళ్లం. అంతా కలిసి కూర్చుని చర్చించుకునవాళ్లం.. హాయిగా నవ్వుకునేవాళ్లం'' అంటూ తాలిబాన్లు రావడానికి మునుపటి రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.

  మరింత చదవండి
  next
 9. తాలిబాన్లు

  ‘కూడలి దగ్గరికి నాలుగు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్కడ ఒకదాన్ని వేలాడదీసి, మిగతా మూడింటిని నగరంలోని ఇతర కూడళ్లలో ప్రదర్శించేందుకు తీసుకువెళ్లారు’ అని స్థానిక దుకాణదారు వజీర్ అహ్మద్ సిద్ధిఖీ ఏపీ వార్తా సంస్థతో చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. రికార్డో సెన్రా

  బీబీసీ ప్రతినిధి

  వ్యభిచారం చేయించిన హుస్సేన్ ఎడనీ, షానా స్టాన్లీ

  "వారు వ్యభిచారం చేసి రోజుకు 690 డాలర్లు సంపాదించాల్సి ఉంటుంది. అలా చేస్తే వారానికి 345 డాలర్లు, తిండి ఖర్చులకు 70 డాలర్లు ఇచ్చేవారు. టార్గెట్‌గా పెట్టిన ఆ డబ్బు సంపాదించడానికి యువతులు రోజుకు 15 నుంచి 20 మందితో సెక్స్ చేయాల్సి వచ్చేది"

  మరింత చదవండి
  next