థియేటర్

 1. మార్క్ సావెజ్

  బీబీసీ ప్రతినిధి

  ఓహ్ వండర్

  చాలా మంది తమ హనీమూన్‌ను ఒక అందమైన ప్రదేశంలో రొమాంటిక్‌గా జరుపుకుంటారు. కానీ 'ఓహ్ వండర్' జంట మాత్రం అలా కాదు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: చిన్నారి పెళ్లికూతురు నటుడు, బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణం
 3. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  సుందర్ రాము

  ‘‘నేను చాలా రొమాంటిక్. నేను ప్రతిరోజూ ప్రేమ కోసం చూస్తున్నాను. కానీ, నా 365 డేట్స్ వెనుక ఉన్నఇండియన్ సీరియల్ డేటర్: 365 డేట్స్‌కు చేరువలో ఉన్న ఈ యువకుడి అసలు లక్ష్యం ఏంటి? ఆలోచన మహిళలతో స్నేహం చేయడం మాత్రమే కాదు.’’ ఆయన అసలు లక్ష్యం ఏంటి?

  మరింత చదవండి
  next
 4. ఎమ్బీఎస్ ప్రసాద్

  బీబీసీ కోసం

  సాంఘిక సినిమాలలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన నిస్సహాయుడైన నిరుద్యోగి, బిడియస్తుడు, భగ్నప్రేమికుడు వంటి పాత్రల ద్వారా వన్నె కెక్కాడు.

  వ్యక్తిగతంగా దిలీప్ కుమార్ సంస్కారవంతుడు. వృత్తిపరంగా అతనికి అనేకమందితో పేచీలు వచ్చాయి. కథలో మార్పులు చేయమనేవాడు. చేయకపోతే తప్పుకునేవాడు. డైరక్షన్‌లో వేలు పెట్టేవాడు. అతను వేసిన సినిమాల కంటె వదులుకున్న సినిమాలు అయిదారు రెట్లుంటాయి

  మరింత చదవండి
  next
 5. శతపత్ర మంజరి

  బీబీసీ కోసం

  రంగ్ దే

  ఈ సినిమాకు నితిన్ లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు, మహానటి వంటి సినిమాతో విమర్శకులను మెప్పించిన కీర్తి సురేష్ ప్రధానమైన బలం.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: హోం థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు...
 7. మురళీధరణ్ కే

  బీబీసీ తమిళ్

  రజనీకాంత్

  ఎన్నికల్లో గెలవాలంటే.. తన సిద్ధాంతాలను పూర్తిగా అర్థమయ్యేలా ఆయన ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. 2021 ఎన్నికల రూపంలో ఆయన ముందుకు ఒక అవకాశం వస్తోంది. దీన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి మరి.

  మరింత చదవండి
  next
 8. జి.ఎస్.రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ తెలుగు

  మిడిల్ క్లాస్ మెలోడీస్

  క్యాపిటలో బలమైన సోషల్ క్యాపిటలో లేనివాళ్లకు ఎదుగుదల అంత సులభంగా ఉండదు. కిందామీదా పడుతూ లేస్తూ నలుగుతూ కష్టాల్లో నానుతూ సాగుతుంది. ఆ జీవితాల్లో ఉండే పెనుగులాటను సహజంగా చూపించారు.

  మరింత చదవండి
  next
 9. సుధ జి. తిలక్

  బీబీసీ కోసం

  జీఆర్ గోపినాథ్

  తమిళంలో ‘సూరారై పోట్రు’ పేరుతో, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన సినిమా గోపీనాథ్ విజయయాత్రకు అద్దం పట్టింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: కరోనావైరస్ దెబ్బకు అల్లాడుతున్న సురభి కళాకారులు