భారతీయ జనతా పార్టీ

 1. కీర్తీ దుబే

  బీబీసీ ప్రతినిధి

  మాన్యువల్ స్కావెంజింగ్

  అధికారులు లేదా కాంట్రాక్టర్లు ఎవరైనా సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీలు శుభ్రం చేయడానికి సురక్షిత పరికరాలు లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో పని చేయించకూడదు. యంత్రాలు లేకుండా మనుషులు మురికిలో స్వయంగా దిగబడి పని చేయడం ఇప్పుడు పూర్తిగా నిషిద్ధం.

  మరింత చదవండి
  next
 2. కీర్తీ దూబే

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోల్ ధరలు

  రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌తో పాటూ చాలాసార్లు కొన్ని ఇతర పన్నులు కూడా జోడిస్తాయి. వాటికి గ్రీన్ టాక్స్, టౌన్ రేట్ టాక్స్ లాంటి పేర్లు పెడతారు.

  మరింత చదవండి
  next
 3. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  పెగాసస్

  ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)పై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశాలను బీజేపీ నేతలు బహిష్కరించారు. పెగాసస్‌పై చర్చలకు కేంద్రం సిద్ధంగా లేదని నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. సౌతిక్‌ బిశ్వాస్‌

  ఇండియా కరస్పాండెంట్‌

  తొమ్మిది ఎన్నికలకు పని చేసి ఎనిమిందింట్లో విజయాలు అందించారు ప్రశాంత్‌ కిశోర్‌

  "మా తోడ్పాటు రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది, కానీ అది ఎంత వరకు మార్పు తేగలదు అన్నది ఖచ్చితంగా చెప్పలేం" అంటున్నారు ప్రశాంత్‌ కిశోర్‌

  మరింత చదవండి
  next
 5. ప్రదీప్ కుమార్

  బీబీసీ కరస్పాండెంట్

  అస్సాం పోలీసులు

  వలస పాలకుల కాలం నుంచి మొదలైన రెండు రాష్ట్రాల మధ్య వివాదం, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పరిష్కారం కాలేదు. రాబోయే కాలంలో పరిష్కారమయ్యే సూచనలు కూడా లేవు.

  మరింత చదవండి
  next
 6. షెర్లిన్ చోప్రా

  ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 7. యడ్యూరప్ప

  ''బీజేపీ అధినాయకత్వం ఎంచుకునే కొత్త సీఎం నేతృత్వంలో మేమంతా పనిచేస్తాం. నేను 100 శాతం శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మా మద్దతుదారులు కూడా అలానే పనిచేస్తారు. నేను అసంతృప్తితో ఉన్నానని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు''

  మరింత చదవండి
  next
 8. షాబాజ్ అన్వర్

  బీబీసీ కోసం

  నీతా పాంచాల్

  "భవిష్యత్తులో రాజకీయాల్లో మరింత ముందుకు వెళ్లాలని, ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్నాను. నన్ను రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నుకున్నారు. ఇప్పుడు మూడో సంతానానికి జన్మనివ్వగానే నా సభ్యత్వం రద్దైంది."

  మరింత చదవండి
  next
 9. ఈటల రాజేందర్

  ‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాది తరువాత మంత్రులను కానీ నాయకులను కానీ లెక్కచేయనితనం మొదలైంది కేసీఆర్‌కు. ప్రగతి భవన్‌కు వెళ్తే కలిసేందుకు అనుమతి దొరకని పరిస్థితి’

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఈటల రాజేందర్‌తో బీబీసీ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ