జంతుశాస్ర్తం

 1. మేఘన్ మైనర్ ముర్రే

  బీబీసీ ట్రావెల్

  ఓపు చేప

  సెలయేర్లు, నదులలో ఓప్ చేపలు పెట్టే గుడ్లు ప్రవాహంలోంచి సముద్రంలోకి చేరుతాయి. అక్కడే ఈ చేపలు పుట్టి సముద్రం నుంచి మంచినీటి ప్రవాహంలోకి ఎదురీది చేరుతాయి. అక్కడి నుంచి మంచి నీటి చేపలుగానే పెరుగుతాయి.

  మరింత చదవండి
  next
 2. ఉల్కాపాతం నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తున్న డైనోసర్ల చిత్రం

  20వ శతాబ్దం మధ్యకాలం వరకూ, మనం సురక్షితంగా ఉన్నామనే భావనలో బతికాం. కానీ అది నిజం కాదు. మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 3. థామ్ పూలే

  బీబీసీ ప్రతినిధి

  రోబోటిక్ సూపర్ సోల్జర్స్

  జన్యు సవరణ, సహాయక పునరుత్పత్తి అనే సాంకేతిక పద్ధతులను సాధారణంగా జంతువుల్లో సంకర జాతుల సృష్టికి, వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. మనిషిని ఉపయోగించడానికి ఆ రెండింటినీ కలపడాన్ని ప్రస్తుతం అనైతికంగా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: అట్లాంటిక్ మహాసముద్రంలో 12 కొత్త జీవులు
 5. అంతు చిక్కని మానవ జాతి గుట్టు తెలిసింది

  మానవ జాతి ప్రారంభ దశలో పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో ఘోస్ట్ పాపులేషన్ పేరుతో ఓ రహస్యమానవుల జాతి ఉండేదని శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో తేలింది.

  మరింత చదవండి
  next
 6. తాబేలు

  పడవల్లాంటి పొడవైన కార్లంత పరిమాణంలో ఈ తాబేళ్లు ఉంటాయి. అమెజాన్, ఒరినోకో నదులు ఏర్పడక ముందు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంత వెట్ ల్యాండ్లలో ఇవి నివసించేవన్నది శాస్త్రవేత్తల అంచనా.

  మరింత చదవండి
  next
 7. తైవాన్‌లోని తైపీలో ఒక మెట్రో స్టేషన్లో మాస్కులు ధరించిన పౌరులు

  ఇప్పుడు చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. చాలా జంతువులు ప్రమాదకర వైరస్‌లకు వాహకాలు. ఆ వైరస్‌లు సాధారణంగా మనుషులకు సోకవు.

  మరింత చదవండి
  next
 8. తేనెటీగ

  కీటకాలు ‘జుయ్.. జుయ్’ అంటూ చుట్టూ గోల పెడుతూ తిరుగుతుంటే మీకు చిరాకు అనిపించొచ్చు. కానీ, వాటిని నలిపేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

  మరింత చదవండి
  next
 9. నవీన్‌సింగ్ ఖడ్కా

  పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

  హిమాలయాల్లో 4750 మీటర్ల ఎత్తులో గోజుంపా గ్రలేసియర్ మీద డెల్ఫీనియం గ్లేసియల్ ఫ్లవర్

  ''హిమాలయాల మీద 5,000 మీటర్ల ఎత్తు నుంచి 5,500 మీటర్ల ఎత్తు వరకూ మొక్కల పెరుగుదల చాలా ఎక్కువగా పెరిగింది'' అని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన శాస్త్రవేత్త చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. జార్జినా రానర్డ్

  బీబీసీ ప్రతినిధి

  ఆస్ట్రేలియా

  కోటీ 56 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. అయితే ఇటీవల తగులబడిపోయిన కొన్ని ప్రాంతాల్లో హరితం మళ్లీ ప్రాణం పోసుకొంటోంది. స్థానిక ఫొటోగ్రాఫర్ ముర్రే లోవ్ తీసిన ఫొటోలు ఈ దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయి.

  మరింత చదవండి
  next