బ్రెగ్జిట్‌

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  నికొలస్ చాచెస్కూ

  "ఈ నియంత పాతికేళ్ల పాలనలో రొమేనియా ప్రజలు ఎంతగా భయపడిపోయారంటే, ఆయన చనిపోయాక కొన్నేళ్ల వరకూ తమ నీడను చూసి తామే భయపడ్డారు. ఎవరైనా వెంటాడుతున్నారేమో అని వెనక్కి చూస్తూ నడిచేవారు."

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఎంత?

  యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన చాలాకాలం తర్వాత ఈయూ, యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, బ్రెగ్జిట్ ప్రభావం భారతదేశంపై ఎంత మేరకు ఉంటుంది?

 3. జాన్సన్, లేయన్

  ఇరు పక్షాల మధ్య ఉన్న తాత్కాలిక నిబంధనలు డిసెంబర్ 31తో ముగియనుండడంతో శాశ్వత ద్వైపాక్షిక ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది.

  మరింత చదవండి
  next
 4. కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 8.61 లక్షల కేసులు, 42 వేలు దాటిన మృతులు

  భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 1637కు చేరింది. 38 మంది చనిపోయారు.

  ఇటలీ కరోనావైరస్

  ప్రపంచమంతటా కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. ఇప్పటివరకు 42 వేలకు పైగా ప్రజలు కోవిడ్ వ్యాధికి బలయ్యారు.ఈ దేశంలో 1,89,633 మందికి వైరస్ సోకింది.

  కరోనావైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పుడు అమెరికాలో అత్యధికం. ఇటలీలో 1,05,792 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటలీలో 12,428 మంది చనిపోయారు. అమెరికాలో మృతుల సంఖ్య 4 వేలు దాటింది.

  భారతదేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 1637కు చేరింది. 38 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 87కు చేరింది.

  కేరళలో 264 మందికి వైరస్ సోకింది. వీరిలో 23 మందికి వ్యాధి నయమైంది. ఇద్దరు చనిపోయారు.

  మహారాష్ట్రలో 341 మందికి వైరస్ సోకింది. వీరిలో 39 మంది పూర్తిగా కోలుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి 9 మరణాలు నమోదయ్యాయి.

  దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో 10కు పైగా కేసులు నమోదయ్యాయి.

 5. బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ వద్ద బ్రిటన్ పతాకాన్ని తొలగిస్తున్న అధికారులు

  బ్రెగ్జిట్ మద్దతుదారులు, వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, దేశాన్ని ముందుకు నడిపిస్తానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినబూనారు.

  మరింత చదవండి
  next
 6. టామ్ ఎడ్గింగ్టన్

  బీబీసీ ప్రతినిధి

  బ్రెగ్జిట్

  బ్రిటన్ పాస్‌పోర్టులు కొత్త రంగులో రాబోతున్నాయి. దాదాపు ఆరు నెలల్లో అన్నింటినీ మార్చేస్తారు. జర్మనీ ఇక బ్రిటన్‌కు నేరస్థులను అప్పగించదు. బ్రెగ్జిట్ స్మారక నాణేలు చలామణీలోకి వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 7. పీటర్ బార్న్స్

  సీనియర్ ఎలక్షన్స్, పొలిటికల్ అనలిస్ట్ - బీబీసీ న్యూస్

  బోరిస్ జాన్సన్

  బ్రెగ్జిట్‌లో భాగంగా అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించిన 'విత్‌డ్రాయల్ అగ్రిమెంట్ బిల్'ను ప్రభుత్వం మరోసారి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనుంది.

  మరింత చదవండి
  next
 8. బోరిస్ జాన్సన్

  బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం సాధించింది. 1987లో మార్గరెట్ థాచర్ విజయం తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడం ఇదే తొలిసారి.

  మరింత చదవండి
  next
 9. బోరిస్ జాన్సన్

  భవిష్యత్తుపై ఆశను కల్పించే ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచామని, అయితే చర్చలో బ్రెగ్జిట్ స్పష్టమైన చీలిక తెచ్చిందని, ఇతర అంశాలను ఇది పక్కకు నెట్టేసిందని లేబర్ పార్టీ నేత జెరిమీ కోర్బిన్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. పీటర్ బాల్

  బీబీసీ ప్రతినిధి

  బ్రిటన్ ఎన్నికల్లో ప్రధానాంశమైన మతం

  చాలా మైనారిటీ గ్రూపుల్లాగే హిందువులు కూడా గతంలో లేబర్ పార్టీకే మద్దతిచ్చారు. కొన్ని వివాదాస్పద ప్రచార కార్యక్రమాల ప్రభావంతో ఈసారి కన్జర్వేటివ్ పార్టీ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next