జన్యుశాస్ర్తం

 1. జేమ్స్ గళ్లఘెర్

  హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్

  ఆల్గేలోని ప్రోటీన్లు కంటి చూపు చికిత్సలో ఉపయోగించడం ద్వారా చూపు పాక్షికంగా తెప్పించ వచ్చని వైద్యులు గుర్తించారు.

  ‘‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’’ అనే వ్యాధి కారణంగా ఆయన కంటిలోని రెటీనాపై కాంతిని గుర్తించగలిగే కణాలు మరణించాయి. ఫలితంగా చూపును కోల్పోయారు. ఈ చికిత్స తర్వాత ఆయన రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్‌లను గుర్తించగలిగారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఈ చిన్నారి పాపకు మూడు నెలల్లో 23 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఇవ్వాలి...
 3. Video content

  Video caption: Nasa Mars landing: Celebrations as Perseverance rover touchdown is confirmed

  There are celebrations as Perseverance completes its seven-month journey to the Red Planet.

 4. సౌతిక్ బిశ్వాస్, కృతిక పతి

  బీబీసీ న్యూస్, దిల్లీ

  ఫెలూదా

  క్రిస్పర్ అనే జీన్యుసవరణ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ టెస్ట్‌ను రూపొందించారు. ఈ టెస్ట్ కిట్‌కి భారతీయ కాల్పనిక డిటెక్టివ్ పాత్ర పేరు 'ఫెలూదా' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

  మరింత చదవండి
  next
 5. క్లారీ ప్రెస్ & బజీయాంగ్ జంగ్

  బీబీసీ న్యూస్

  కరోనావైరస్ ఇన్వెస్టిగేషన్

  ఆరు నెలల కిందట కరోనావైరస్ మహమ్మారి మొట్టమొదట చైనాలోని వుహాన్ నగరంలో హూనాన్ సీఫుడ్ మార్కెట్‌లో కనిపించింది. అప్పటి నుంచి ఈ మహమ్మారి విజృంభణను నియంత్రించటానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. వారు తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ తెలుసుకున్నదేమిటి?

  మరింత చదవండి
  next
 6. రేచెల్ ష్రాయెర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్‌ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ‘స్పైక్’లో వస్తున్న మార్పులపై పరిశోధకులు దృష్టిపెట్టారు

  మ్యుటేషన్ అంటే వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు రావడం. ఇలా జరగడం చాలా సహజమైన విషయం. కానీ మ్యుటేషన్లలో ఏవీ వ్యాధిని మరింత ప్రమాదకారిగా మార్చగలవన్నది అసలు ప్రశ్న.

  మరింత చదవండి
  next
 7. అంతు చిక్కని మానవ జాతి గుట్టు తెలిసింది

  మానవ జాతి ప్రారంభ దశలో పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో ఘోస్ట్ పాపులేషన్ పేరుతో ఓ రహస్యమానవుల జాతి ఉండేదని శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో తేలింది.

  మరింత చదవండి
  next
 8. జేమ్స్ గళగర్

  ఆరోగ్యం, సైన్స్ ప్రతినిధి

  మెదడు సంకేతాలు

  వైద్య శాస్త్రంలో 2019 ఎన్నో ఆశలు, హామీలు అందించింది. పక్షవాతాన్ని తిప్పికొట్టటం నుంచి చివరికి మరణం తర్వాత మెదడును సజీవంగా ఉంచటం వరకూ గణనీయమైన విజయాలు ఈ ఏడాదిలో సాధించారు.

  మరింత చదవండి
  next
 9. జన్యు సవరణ శిశువులు

  వీరు ''వ్యక్తిగత కీర్తి, లాభాల కోసం'' ఈ పనిచేశారని, ''వైద్య క్రమశిక్షణకు తీవ్ర విఘాతం'' కలిగించారని కోర్టు తప్పుపట్టింది. శాస్త్రీయ పరిశోధన, వైద్యపరమైన నైతిక విలువలను వీరు ఉల్లంఘించారని పేర్కొంది.

  మరింత చదవండి
  next
 10. మిషెల్లీ రాబర్ట్స్

  హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

  10 వారాల గర్భస్థ శిశువు ఎడమ చేతి స్కానింగ్

  పిండంలో ఈ కండరాలు తయారవుతున్నాయి. కానీ, జననానికి ముందే అవి అదృశ్యమవుతున్నాయి. కోతులు ఇప్పటికీ చెట్లు, గోడలు ఎక్కేందుకు ఆ కండరాలను ఉపయోగిస్తాయి.

  మరింత చదవండి
  next