ఏంజెలా మెర్కెల్

 1. ఎస్‌పీడీ లీడర్ ఓలాఫ్ షోల్జ్

  జర్మనీ ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీకి, మరొకటి పార్టీకి వేస్తారు. చాన్స్‌లర్‌ను ఎన్నుకునే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది.

  మరింత చదవండి
  next
 2. పాల్ కిర్బీ

  బీబీసీ ప్రతినిధి

  ఏంగెలా మెర్కెల్, ఆర్మిన్ లాషెట్

  జర్మనీలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఏంగెలా మెర్కెల్ తరువాత ఆ పదవిని చేపట్టేదెవరో ఆదివారం తేలనుంది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 16 ఏళ్ల పాలనలో జర్మనీని మెర్కెల్ ఎలా మార్చారు?
 4. పాబ్లో ఉకోవా

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  ఈ మహిళా నేతలు

  మహిళా నాయకులు ఆధిపత్యం వహిస్తున్న దేశాలలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్ధవంతమైన విధానాలను అమలు చేస్తున్నారు. వారి విజయానికి కారణం ఏమిటి?

  మరింత చదవండి
  next
 5. యూరప్ ఐక్యతకు పిలుపునిచ్చిన మెర్కెల్

  ఏంగెలా మెర్కెల్

  కరోనావైరస్‌ను నియంత్రించడం యూరప్ ఐక్యతకు పెను సవాలని జర్మనీ ఛాన్స్‌ లర్ ఎంగెలా మెర్కెల్ అన్నారు.

  ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల జీవనం, ఆరోగ్యానికి ఇదే అతిపెద్ద సవాలు’’ అని దేశ పార్లమెంటు దిగువ సభలో ఆమె అన్నారు.

  గురువారం సాయంత్రం ఆమె ఈయూ నాయకుల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనున్నారు.

  ‘‘వీలైనంత క్రమశిక్షణతో మనం భద్రమైన జీవితంలోకి త్వరగా రాగలం’’ అని మెర్కెల్ చెప్పారు.

  లాక్‌డౌన్‌లను ఎత్తేయడం, తిరిగి విధించడం వంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి క్రమశిక్షణ అవసరమని తెలిపారు.

  ఇప్పటి వరకూ సాధించినదానిని వృధా చేయకూడదని వెల్లడించారు. జర్మనీ ఆరోగ్య వ్యవస్థను, సైనిక దళాల మద్దతును ఆమె కొనియాడారు.

  లెక్కలేనంతమంది ప్రజల జీవితాలను కాపాడే ఆరోగ్య వ్యవస్థపై అధిక భారం పడకుండా చూడటం ఎలా అన్నదే జర్మనీ, యూరప్ రాజకీయాలు చాలాకాలం పాటు ఎదుర్కొనే ప్రశ్న అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

  ప్రపంచ సరఫరాలపై ఆధారపడకుండా ప్రత్యేక మెడికల్ కిట్లను తయారు చేసుకునే సామర్థ్యాన్ని యూరప్ పెంచుకోవాలని ఆమె తెలిపారు.

 6. పరీక్షలు

  ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,81,293 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం 16,572 మంది మరణించారు. 1,01,344 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. భారత్‌లో మొత్తం 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 451 మంది భారతీయులు కాగా 41 మంది విదేశీయులు. మొత్తం కేసులలో 37 మందికి నయం కాగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో అత్యధికంగా 95 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 87 కేసులు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 7. ట్రంప్

  వాణిజ్య సుంకాలు, పర్యావరణం, ఇమిగ్రేషన్ వంటి అంశాలతో పాటు ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న విధానాలు అమెరికా అధ్యక్షుడికి అనేక దేశాల్లో చెడ్డపేరు తెచ్చాయి.

  మరింత చదవండి
  next