పోలవరం

 1. శంకర్ వి

  బీబీసీ కోసం

  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుపై ఇప్పుడు మళ్లీ ఊగిసలాట ఎందుకు? కేంద్రం కనికరించకపోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే పోలవరం నిర్మాణం ఎలా పూర్తి కావాలి?

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  పెరిగిన ఖర్చులో అత్యధిక భాగం పునరావాసానికే ఖర్చు అవుతుందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

  మెయిన్ డ్యామ్ నిర్మాణం కోసం భారీగా నిధుల అవసరం ఉంటుంది. దానిని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా సేకరిస్తుందనే దానిపై ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

  మరింత చదవండి
  next
 3. సీసీఎంబీ

  ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలపైన పాజిటివ్‌ కేసులు బయటపడుతుండటంతో కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయిని సీసీఎంబీ డైరెక్టర్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: పోలవరం ప్రాజెక్ట్: క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం
 5. ఆర్టీసీ బస్సులోంచి దించేసిన దంపతులు

  సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి చివరికి నాటువైద్యం కోసం బస్సులో బయల్దేరారు.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  పోలవరం ప్రాజెక్టు

  ''రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాలు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. అధికారులను అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదనలు కూడా విన్నాం. పోలవరం పేరుతో గ్రామాల ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతుల లేమితో సతమతం అవుతున్నాం''

  మరింత చదవండి
  next
 7. ఆర్‌టీసీ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల మధ్య ఒప్పందం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య మార్చి తర్వాత మళ్లీ రాకపోకలకు ఆర్టీసీలు సిద్ధమయ్యాయి.

  మరింత చదవండి
  next
 8. వి.శంకర్

  బీబీసీ కోసం

  పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

  2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పునరావాసం, భూసేకరణ వ్యయం అనూహ్యంగా పెరిగినప్పటికీ పాత లెక్కలకే పరిమితం అవుతామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం తలకు మించిన భారంగా మారే ప్రమాదం ఉంది.

  మరింత చదవండి
  next
 9. వి శంకర్

  బీబీసీ కోసం

  ఏటి గట్టు

  1986, 2006 వరదల తర్వాత ఈసారి వచ్చినవే అతి పెద్ద వరదలని భావిస్తున్నప్పటికీ, గతంతో పోలిస్తే స్వల్ప నష్టంతోనే ఆంధ్రప్రదేశ్ గట్టెక్కింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఉప్పొంగుతున్న గోదావరి నది.. 2006 తర్వాత ఇంత భారీ వరద ఇదే మొదటిసారి