కడప

 1. సెల్ ఫోన్ హ్యాకింగ్

  సికింద్రాబాద్‌లోని ఒక వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేసి, వ్యాలెట్‌ నుంచి రూ.25 లక్షలు కొట్టేశారు.

  మరింత చదవండి
  next
 2. గంప మల్లయ్య

  పూజ చేసిన పాపయ్య అక్కడి నుంచి 20 అడుగుల కింద గుహలో గంప మల్లయ్య స్వామికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా గుహలోకి వెళ్లడానికి ఐదు అడుగుల వరకు దిగారు.

  మరింత చదవండి
  next
 3. వైఎస్‌ వివేకానందరెడ్డి

  వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసేందుకు వినియోగించిన మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు సీబీఐ గుర్తించింది. వాటిని వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల

  ‘‘రెండు సంవత్సరాలుగా కృష్ణా నది మీద ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్‌ గారు ఇప్పుడే తెలివిలోకి వచ్చారా? పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు. కౌగిలించుకోవచ్చు. భోజనాలు పెట్టొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు. కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయితీని మాట్లాడుకోలేరా?’’

  మరింత చదవండి
  next
 5. కడప జిల్లాలో హత్య

  కడప జిల్లా బద్వేలులో జరిగిన ఈ ఘటన శనివారం తెల్లవారుజామున బయటకు పొక్కడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం....

  కోవిడ్ పేషెంట్స్

  ‘‘కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. వాటి నుంచి బయటపడటానికి ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ మెయిల్‌కు దిగినట్లు కనిపిస్తోంది''

  మరింత చదవండి
  next
 7. లిబర్టీ స్టీల్‌

  గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌కు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరిస్తున్న గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే సంస్థ ఈ నెల ఆరంభంలోనే దివాలా పిటిషన్‌ వేసింది. ప్రపంచవ్యాప్తంగా గుప్తా కంపెనీలో 35,000మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. వి.శంకర్

  బీబీసీ కోసం

  హరిశంకర్ రెడ్డి

  ‘‘నిన్నటి వరకూ... ‘ఏంటీ మీ బిడ్డను అలా వదిలేశారు? అసలు ఏమవుతాడు?’ అని చాలామంది అనేవారు. ఇప్పుడు అదే జనం అభినందిస్తున్నారు.''

  మరింత చదవండి
  next
 9. వి శంకర్

  బీబీసీ కోసం

  కడప స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపన రాయి

  పోలవరం ప్రాజెక్టు పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. అది ఇప్పుడు పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. కడప స్టీల్ ప్లాంట్‌కు కూడా మూడుసార్లు శంకుస్థాపనలు చేశారు. మరి ఇది ఎప్పుడు ముందుకు కదులుతుంది ?

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: నూరీ పర్వీన్: ఆమెను అందరూ 10 రూపాయల డాక్టర్ అంటారు