ఉరిశిక్ష‌

 1. షాబాజ్ అన్వర్

  బీబీసీ కోసం, అమ్రోహ్ నుంచి

  షబ్నమ్

  ఇంట్లో తన ప్రేమను వ్యతిరేకించిన ఏడుగురినీ అసహ్యించుకున్నారు షబ్నమ్. సొంత తల్లిదండ్రులు, మేనల్లుళ్ళు, ఇద్దరు సోదరులు, సోదరి, బావ... అందరికీ పాలలో మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశారు. ఆ తరువాత గొడ్డలితో వారిని నరికి చంపారు.

  మరింత చదవండి
  next
 2. లీసా మోంట్గోమేరీకు 2007లో మరణ శిక్ష విధించారు

  అమెరికాకు చెందిన లీసా మోంట్గోమేరీ అనే మహిళకు ఇండియానా రాష్ట్రంలోని టెర్రె హాట్ జైల్లో విషపు ఇంజెక్షన్ ఇచ్చారు. అమెరికా సుప్రీం కోర్టు ఆమెపై విధించిన స్టే ఎత్తి వేయడంతో మరణ శిక్ష ఖాయమైంది.

  మరింత చదవండి
  next
 3. పీయూష్ గోయల్

  వ్యవసాయ చట్టాలపై రైతులకు ఏమైనా సందేహాలుంటే.. వారికి భారత ప్రభుత్వం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని.. ప్రతి అంశాన్నీ, ప్రతి నిబంధననూ చర్చించవచ్చునని గోయల్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 4. బెర్నార్డ్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ అనేకమంది విజ్జప్తి చేశారు

  అధ్యక్షుడిగా పదవి నుంచి వెళ్లబోయే ముందు మరణ శిక్షలను నిలిపేసే సంప్రదాయాన్ని 130 ఏళ్ల తర్వాత బద్దలుకొట్టిన చరిత్ర కూడా ట్రంప్‌ పేరిట నిలిచిపోతుంది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష.. 70 ఏళ్లలో తొలిసారి
 6. లీసామోంట్‌గోమరీ

  దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఫెడరల్ జైల్లో ఉన్న ఒక మహిళా ఖైదీకి మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 7. చైనా

  చైనాలో ఒక స్కూలులో ఇద్దరు టీచర్ల మధ్య జరిగిన వాగ్యుద్ధం వలన ఏర్పడిన పగతో పిల్లల పై విష ప్రయోగం చేసిన టీచర్ కి చైనా కోర్టు మరణ శిక్ష విధించింది. చైనాలో ప్రతీ సంవత్సరం కొన్ని వేల మంది మరణ శిక్ష బారిన పడతారని మానవ హక్కుల గ్రూపులు చెబుతాయి.

  మరింత చదవండి
  next
 8. నారా చంద్రబాబునాయుడు

  ఏపీకి ప్రత్యేక హోదాతో సహా ఇతర కేంద్ర హామీలపై ఆనాడు జగన్ చెప్పిందేంటి ఇప్పుడు చేసేదేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 9. సౌదీ అరేబియా

  2019లో రికార్డు స్థాయిలో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. మైనర్‌గా ఉండగా చేసిన నేరానికి మరణ శిక్ష పడ్డ కేసు వీటిలో కనీసం ఒక్కటైనా ఉందని తెలిపింది.

  మరింత చదవండి
  next
 10. గుర్‌ప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  ఉరి

  దిల్లీలోని తిహార్ జైలులో నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే, తిహార్ కాకుండా దేశంలో మరణశిక్షలు అమలు చేసే జైళ్లు వేరే ఉన్నాయా? మరణ శిక్షలను ఎలా అమలు చేస్తారు?

  మరింత చదవండి
  next