అఫ్గానిస్తాన్

 1. బాధితులు

  కశ్మీర్‌లో పౌరులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు బిహారీ వలస కార్మికులు అనుమానిత ఉగ్రవాద దాడుల్లో మరణించారు. వీటిని 'టార్గెట్ కిల్లింగ్స్‌'గా భావిస్తున్నారు. వీటి వెనుక పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల హస్తం ఉందనే చర్చ జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 2. పేలుడులో కుటుంబసభ్యులను కోల్పోయి విలపిస్తున్న వ్యక్తి

  గత శుక్రవారం కుందుజ్ నగరంలోని షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. అది జరిగిన వారం రోజులకే ఇప్పుడు మరో మసీదుపై దాడి జరిగింది. ఐఎస్ తీవ్రవాద సంస్థకు అఫ్గానిస్తాన్ శాఖగా పనిచేస్తున్న ఐఎస్-కే సంస్థ ఈ బాంబుదాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్నారని బీబీసీ అఫ్గానిస్తాన్ ప్రతినిధి సయ్యద్ కిర్మానీ తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. అబిద్ హుస్సేన్

  బీబీసీ ఉర్దూ, పాకిస్తాన్‌లోని ఒరక్జాయ్ జిల్లా నుంచి

  అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చింది

  అఫ్గాన్‌‌లో తాలిబాన్‌ల ఆక్రమణ మొదలైన తర్వాత పాకిస్తాన్‌లో టీటీపీ కూడా కార్యకలాపాలను ఉధృతం చేసింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..

  అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న మానవీయ సంక్షోభం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో టర్కీ అధికారులు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

 5. ఇమ్రాన్ ఖాన్

  "టీటీపీ అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లోని పష్తూన్‌లే.. తాలిబాన్ ఒక పష్తూన్ ఉద్యమం. అఫ్గానిస్తాన్‌లో దాదాపు 45 నుంచి 50 శాతం జనాభా పష్తూన్లే, కానీ డ్యూరండ్ రేఖ నుంచి పాకిస్తాన్ వైపుగా పష్తూన్ల జనాభా దాదాపు రెట్టింపు ఉంది"

  మరింత చదవండి
  next
 6. మోదీ

  అఫ్గానిస్తాన్‌పై చర్చించేందుకు ఇటలీ నిర్వహించిన అసాధారణ జీ-20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాదానికి వనరుగా మారకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

  మరింత చదవండి
  next
 7. తాలిబాన్ విదేశాంగ మంత్రి

  అయితే, చర్చలు జరిపినంత మాత్రాన తాలిబాన్ ప్రభుత్వాన్ని తాము గుర్తించినట్లు కాదని అమెరికా స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 8. అఫ్గానిస్తాన్

  అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ నగరంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోయిన తరువాత జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదేనని అధికారులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  సెప్టెంబర్ 16న తగులబడిన బోటు

  కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితుల్లో అనేకమందిపై బెట్టింగ్, భూఆక్రమణలు సహా అనేక ఆరోపణలున్నాయి. ఆయనతో సన్నిహితంగా ఉన్నారంటూ అలీషా అనే వ్యాపారిని కేంద్రంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

  మరింత చదవండి
  next
 10. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  రహమతుల్లా

  గత రెండు మూడు నెలల్లో అఫ్గానిస్తాన్ నుంచి వైద్యం కోసం భారతదేశం వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు నిలిపివేయడంతో స్వదేశానికి వెళ్లే మార్గం లేక అవస్థలు పడుతున్నారు.

  మరింత చదవండి
  next