హర్యానా

 1. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  నిహంగ్ సిక్కులు

  సింఘు బోర్డర్‌లో మృతుడిని వేలాడదీసిన ప్రాంతానికి రెండు వందల మీటర్ల దూరంలో రైతులు నిరసనలు చేస్తున్న వేదిక ఉంది. శుక్రవారం ఈ ఘటన తర్వాత కూడా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వేదిక మీద నుంచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 2. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ హిందీ

  సింఘు బోర్డర్‌లో రైతులు

  'శుక్రవారం ఉదయం 5 గంటలప్పుడు సోనిపట్‌లోని కుండ్లి ప్రాంతంలో బారికేడ్లకు వేలాడుతున్న శవాన్ని గుర్తించాం. కాళ్లు తెగిపోయి ఉన్నాయి. దీనికి కారకులెవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. కిసాన్ మహా పంచాయత్

  ముజఫర్‌నగర్‌లోని జీఐసీ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మహా పంచాయత్‌కు చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు రాబోతున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. నీరజ్ చోప్రా

  "జావెలిన్ త్రో నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ ఆటలోని వేగం నన్ను మురిపించింది. జస్బీర్ దేహ దారుఢ్యం, అతను పరిగెట్టే తీరు నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆటలు చూడడం నాకిష్టంగా ఉండేది. కానీ, ఈ ఆట చూశాక నాకే ఆడాలనిపించింది."

  మరింత చదవండి
  next
 5. నీరజ్ చోప్రా

  టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. జావెలిన్ త్రో‌లో అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్ ఈ పతకాన్ని గెలిచారు. భారత్ అథ్లెటిక్ చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.

  మరింత చదవండి
  next
 6. చీమకుర్తిలో బ్లాక్ డే

  కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26ను రైతులు బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. దిల్లీ సరిహద్దుల్లో, పంజాబ్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతు సంఘాలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next
 7. ప్రేమ జంట

  లివ్-ఇన్ సంబంధాలు నైతికంగా, సామాజికంగా అంగీకారం కాదని, అలా ఉన్న జంటకు రక్షణ కల్పించలేమని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: రిహానా, గ్రెటా థన్‌బర్గ్ ఏమన్నారు... అసలేమిటీ 'అంతర్జాతీయ' వివాదం? :వీక్లీ షో విత్ జీఎస్
 9. ఆర్ధిక వనరుల లేమి ఉన్నా పట్టుదలగా ప్రాక్సీస్ చేశారు మంజురాణి

  మేరీకోమ్ విజేత‌గా నిలిచిన తీరును చూసిన మంజురాణి క‌బ‌డ్డీని ప‌క్క‌న‌బెట్టి బాక్సింగ్ రింగ్‌లోకి దిగారు. తొలి ప్ర‌య‌త్నంలోనే జాతీయ స్థాయిలో స‌త్తా చూపించారు.

  మరింత చదవండి
  next
 10. రాహుల్ గాంధీ

  రైతులు, స్థానికులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నట్లు వార్తా ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా చెబుతున్నారు.

  మరింత చదవండి
  next