దలైలామా

 1. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

  "పర్యటన చేసినంత మాత్రాన సరిపోదు. జిన్‌పింగ్ నిజంగా టిబెట్ గురించి ఆలోచిస్తుంటే, ఆయన మొట్టమొదట ఈ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు, మత సంప్రదాయాలు, భాష, సంస్కృతిని గౌరవిస్తున్నానని అక్కడి వారికి ఒక సందేశం ఇవ్వాల్సి ఉంటుంది."

  మరింత చదవండి
  next
 2. రాఘవేంద్ర రావు

  బీబీసీ కరస్పాండెంట్

  దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు

  మోదీ గత కొన్నేళ్లుగా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదు. ఈసారి దలైలామాకు ఫోన్ చేయడమే కాకుండా, బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 3. అమీర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  భారత్-చైనా ఉద్రిక్తతలు

  ''ఇప్పటివరకు ఆ దళం రహస్యంగా ఉండేది. ఇప్పుడు అది ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సైన్యం కోసం పనిచేసే వారందరినీ గుర్తుపెట్టుకోవాలి. వారికి మద్దతు పలకాలి.''

  మరింత చదవండి
  next
 4. నార్బెట్రో పెరెడెస్‌

  బీబీసీ ముండో

  టిబెట్

  హిమాలయాలకు ఉత్తరాన 12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది టిబెట్. దాని చరిత్ర అంతా అనేక ఒడిదొడుకులతో నిండింది. 1951 మే 23న ఆ దేశం చైనాతో వివాదాస్పద ఒప్పందంపై సంతకం చేసింది. ఆ రోజును టిబెట్‌లో చీకటి దినంగా పాటిస్తారు.

  మరింత చదవండి
  next
 5. దలైలామా

  ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న వేళలో కూడా ప్రజలు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండటం పట్ల బౌద్ధ గురువు దలైలామా ఆశావాదంతో ఉన్నారు. బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ తో దలైలామా మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 6. మిఖైల్ బ్రిస్టో

  బీబీసీ న్యూస్

  గెధున్ చోకీ నియిమా

  ఆయ‌న్ను పంచెన్‌ లామాగా గుర్తించిన మూడు రోజుల‌కే చైనాలో ఆయ‌న కుటుంబంతోపాటు క‌నిపించ‌కుండా పోయారు. ఆయ‌నకు ఏం జ‌రిగిందో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మాచార‌మూ లేదు.

  మరింత చదవండి
  next
 7. దలైలామా

  'తన వ్యాఖ్యలు ప్రజల మనసును నొప్పించినందుకు దలైలామా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇందుకు ఆయన క్షమాపణ కోరుతున్నారు' అని దలైలామా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. దలైలామా

  బీబీసీకి దలైలామా ఇచ్చిన ఈ అరుదైన ఇంటర్వ్యూలో ఆయన మహిళల అందం గురించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నైతిక విలువలు తక్కువ అని అన్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: డోనల్డ్ ట్రంప్, మహిళల గురించి దలై లామా ఏమన్నారు?