కరువు

 1. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  బండయ్య

  తండ్రి మరణానికి సంబంధించిన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి... అవి రాక, తాను కూడా సాగులో నష్టపోయి కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటి? తెలంగాణలో 2018 ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా పథకానికి, అంతకు ముందున్న 2004 నాటి జీవోకు మధ్య తేడాలేంటి?

  మరింత చదవండి
  next
 2. వి. శంకర్

  బీబీసీ కోసం

  వెలిగొండ ప్రాజెక్టు

  వెలిగొండ ప్రాజెక్ట్ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు కీలకమైన టన్నెల్ పనుల్లో ఒకటి పూర్తి కావడంతో మరోసారి ఆశలు చిగురించాయి.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  మహేంద్ర సింగ్ టికైత్ పిలుపునిస్తే లక్షలమంది రైతులు తరలి వచ్చేవారు

  టికైత్ ఉద్యమాన్ని ప్రభుత్వం మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రైతులు రాజ్ పథ్ లో డేరాలు వేయడం, పొయ్యిలు వెలిగించడం, పశువులను పక్కనున్న పార్కులలో మేపడం మొదలుపెట్టారు. కనాట్ ప్లేస్ ఫౌంటెన్ల దగ్గర స్నానాలు చేశారు. దీంతో అధికారులు హడలిపోయారు.

  మరింత చదవండి
  next
 4. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళా రైతు

  సంతోషించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం తలచుకుంటే తన వ్యవసాయోత్పత్తిని రెండింతలు చేయగలదు. దురదృష్టం ఏంటంటే దీన్ని సాధించాలంటే ఇంకా ఒకట్రెండు తరాలు పడుతుంది.

  మరింత చదవండి
  next
 5. శంకర్ వి.

  బీబీసీ కోసం

  శ్రీశైలం

  శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద జలాలను రాయలసీమకు తరలించేందుకు అనుగుణంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు నుంచి ఈ ఏడాది 9 టీఎంసీలకు మించి వినియోగించరాదని కేఆర్ఎంబీ ఆంక్షలు పెట్టింది.

  మరింత చదవండి
  next
 6. ఏడీ బాలసుబ్రమణ్యన్

  బీబీసీ ప్రతినిధి

  ఇరవై ఊర్లు కలిసి రెండు కొండలను కాపాడుకున్నాయి

  తమిళనాడులో రెండు కొండలను తవ్వేందుకు ఓ మైనింగ్ సంస్థ సిద్ధమైతే, ఇరవై గ్రామాల వాళ్లు ఒక్కటై వాటిని కాపాడుకున్నారు. ప్రభుత్వం నిర్వహించే బహిరంగ విచారణను ఉపయోగించుకుని, ఆ 20 గ్రామాల ప్రజలు కొండల మైనింగ్ ప్రయత్నాన్ని ఆపారు. ఇదంతా 12 ఏళ్ల క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం?

  మరింత చదవండి
  next
 7. యోగితా లిమాయే

  బీబీసీ ప్రతినిధి

  పార్లమెంట్ స్క్వేర్‌లో చర్చిల్ విగ్రహం

  బెంగాల్‌ క్షామానికి రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన బ్రిటీష్‌ సైనికులకన్నా ఆరు రెట్లు అధికంగా భారతీయులు మరణించారు. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకు ఇప్పటికి కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. కానీ బ్రిటీష్‌ పాలనా కాలంనాటి బెంగాల్‌ కరువులో మరణించిన వారి గురించి ఎవరూ పట్టించుకోరు.

  మరింత చదవండి
  next
 8. హృదయ విహారి బండి

  బీబీసీ కోసం

  పాల్ రెడ్డి(ఫైల్ పొటో)

  ”ఇప్పటికి నెల రోజుల కిందటే పంట మొత్తం అమ్ముడుపోయి ఉండల్ల సార్. కానీ లాక్‌డౌన్ వల్ల పంట కొనేకి వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రాలేదు. పదెకరాలు ఉన్న రైతు బండిపై కాయలు అమ్ముకోలేడు కదా?"

  మరింత చదవండి
  next
 9. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  చేతులకు సబ్బు

  నీటి సమస్య మురికివాడలకే పరిమితం కాదు. చెన్నై, జోహన్నెస్‌బర్గ్ నగరాలు గత ఏడాది తీవ్రమైన నీటి సంక్షోభం ఎదుర్కొన్నాయి. చెన్నైకి తాగు నీటిని రైళ్లలో తరలించాల్సి వచ్చింది.

  మరింత చదవండి
  next
 10. మద్యం

  ఏపీలోని వైన్‌షాపుల్లో విశ్రాంత గదులు తీసివేయడంతో తెలంగాణలోని మద్యం దుకాణాలకు వెళ్లి అక్కడే తాగి వస్తున్నారు.

  మరింత చదవండి
  next