భూకంపాలు

 1. బెంగాల్ టైగర్

  అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రపంచవ్యాప్తంగా తీసిన ఫొటోల్లో కొన్ని అత్యద్భుత చిత్రాలు మీకోసం.

  మరింత చదవండి
  next
 2. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

  పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గురువారం సంభవించిన భూకంపంలో కనీసం 20మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు.

  మరింత చదవండి
  next
 3. హైతీలో భూకంపం

  ''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది''అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: హైతీలో భారీ భూకంపం, 304 మంది మృతి
 5. వెద్రాన సిమిసెవిక్

  బీబీసీ ఫ్యూచర్

  ఈశాన్య క్రొయేషియాలో ఇటీవల వందలాది భారీ గుంటలు ఏర్పడ్డాయి. వీటిని సింక్‌హోల్స్ అంటారు.

  30 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతులో సింక్‌హోల్ ఏర్పడింది. కాసేపటికే దాని నిండా నీళ్లు నిండిపోయాయి.

  మరింత చదవండి
  next
 6. జపాన్‌లో 2011లో వచ్చిన భూకంపం మున్నెన్నడూ లేనంత విధ్వంసం సృష్టించింది

  సరిగ్గా పదేళ్ల క్రితం జపాన్‌ మీద విరుచుకుపడిన బూకంపంతో సునామీ ఎగసిపడింది. అది ఫుకుషిమా ప్లాంటులో విస్ఫోటనానికి దారి తీసింది. ఈ ప్రాంత పునరుద్ధరణ జరగడానికి కనీసం మరో 40 ఏళ్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. మముజు ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోయాయి

  ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 34మంది చనిపోయుంటారని అంచనా.

  మరింత చదవండి
  next
 8. వి. శంకర్

  బీబీసీ కోసం

  భూకంపాలు

  ''ఎక్కువగా రాత్రి వేళల్లో ప్రకంపనలు వస్తున్నాయి. ఆ సమయంలో ఏం జరుగుతుందో మొదట్లో తెలిసేది కాదు. నేనైతే మంచం మీద నుంచి కింద పడ్డాను. చాలా భయం వేసింది. పదే పదే ఇంటిలోని వస్తువులన్నీ కింద పడిపోతున్నాయి. భూమిలో నుంచి రకరకాల ధ్వనులు వస్తున్నాయి.‘‘

  మరింత చదవండి
  next
 9. ట్రంప్

  వైద్య నిపుణులు వ్యాక్సీన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ , మరి కొన్ని వారాల్లో కోవిడ్ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందన్నారు ట్రంప్.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: గుజరాత్‌లో భూకంపం: ‘2001 విధ్వంసం గుర్తొచ్చింది’