పర్యావరణ

 1. గలాపగోస్ దీవుల్లో ఉండే భారీ తాబేళ్లు చాలా ప్రసిద్ధి చెందినవి

  ఈక్వెడార్ లోని గలాపగోస్ దీవుల నుంచి సూట్ కేసులో ప్యాక్ చేసి అక్రమంగా బయటకు తరలిస్తున్న 185 పిల్ల తాబేళ్లను కస్టమ్ అధికారులు పట్టుకున్నారు.

  మరింత చదవండి
  next
 2. రిచర్డ్ గ్రే

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే కరోనావైరస్ తగ్గుముఖం పడుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్న వాస్తవాలేమిటి?

  మరింత చదవండి
  next
 3. ఎమ్మా వూలాకాట్

  బీబీసీ ప్రతినిధి

  తేనె

  తేనెటీగల నుంచి తేనె వస్తుంది. ఆవులు, గేదెల నుంచి పాలు వస్తాయి. కానీ అవి లేకుండానే తేనె, పాలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అసలు ఎలా తయారు చేస్తారు

  మరింత చదవండి
  next
 4. పిచ్చుక స్మారకం

  అమరవీరులకు జ్ఞాపకార్థంగా స్మారక స్థూపాలు నిర్మించడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ పిచ్చుకకు స్మారకాన్ని కట్టించారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా దాని విశేషాలు చూద్దాం.

  మరింత చదవండి
  next
 5. భోజనం

  మనం తినే ఆహారం పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం కష్టమే. కానీ, తెలుసుకోగలిగితే కార్బన్ ఫుట్‌ప్రింట్స్ వదలకుండా జాగ్రత్త పడవచ్చు.

  మరింత చదవండి
  next
 6. భవ్య డోరె

  బీబీసీ ట్రావెల్

  పిప్లాంత్రి

  రాజస్థాన్ లోని పిప్లాంత్రి గ్రామంలో అమ్మాయి పుడితే 111 చెట్లను నాటే ఉద్యమం ఒక పర్యావరణ-స్త్రీవాద ఉద్యమంగా మారింది. ఇప్పుడు ఆ గ్రామం మరెన్నో గ్రామాలకు పర్యావరణ పునరుద్ధరణకు, మహిళల ప్రగతికి బాటలు వేసింది.

  మరింత చదవండి
  next
 7. కేట్ వెస్ట్, మార్గట్ గిబ్స్

  బీబీసీ ప్రతినిధులు

  అలాంగ్ షిప్‌యార్డ్

  బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలు భారతదేశంలోని ఒక బీచ్‌లో తుక్కుగా మారాయి. ఆ రెండిటినీ మరి కొన్నాళ్లు వినియోగించవచ్చని హామీ వచ్చినప్పటికీ వాటిని స్క్రాప్ చేశారు.

  మరింత చదవండి
  next
 8. అరుకా

  20వ శతాబ్దం మొదట్లో 15 వేలుగా ఉన్న జుమా తెగ జనాభా చివరి దశాబ్దానికి ఆరుకు పడిపోయింది. ఈ తెగలో మిగిలి ఉన్న ఒకే ఒక్క పురుషుడైన అరుకా జుమా గత వారం చనిపోయారు.

  మరింత చదవండి
  next
 9. కలరా

  ‘అంతరిక్షంలోని ఉపగ్రహాలు ఇలా ఆరోగ్యపరమైన విషయాలకు కూడా తోడ్పడతాయని చాలా మంది అనుకోరు. కానీ, ఇప్పుడు దీని ఉపయోగం అందరికీ తెలుస్తోంది'

  మరింత చదవండి
  next
 10. క్లౌడ్ సీడింగ్

  ఎన్నో ఏళ్లుగా చైనా ప్రభుత్వ యంత్రాంగం వాతావరణంలో కృత్రిమ మార్పులు తెచ్చే కార్యక్రమాలు చేపడుతోంది. ఈ దిశలో మరో అడుగు ముందుకు వేస్తూ గత డిసెంబర్‌లో చైనా ప్రభుత్వం తన కార్యాచరణను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది.

  మరింత చదవండి
  next