ఫ్రాన్స్

 1. నాటో సైనిక విన్యాసాలు

  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్‌ను నిలువరించటం ప్రధాన లక్ష్యంగా 1949లో ఏర్పడిన నాటోకు ''కాలం చెల్లిందని''.. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడే వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 2. మహిళ

  ఎలిసా పిలార్స్కీ అనే 29 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కలను వెంట తీసుకుని జింకల వేటకు వెళ్లారు. అడవిలో కొంత దూరం వెళ్లాక వేరే కుక్కల గుంపు వచ్చి ఆమె మీద దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. సావిత్రి దేవి

  హిందువులు అసలుసిసలైన ఆర్యులని ఆమె బలంగా నమ్మేవారు. కలియుగం అంతమయ్యాక ఆర్యుల ఆధిపత్యం ఉన్న స్వర్ణయుగం ప్రారంభమవుతుందని నమ్మేవారు.

  మరింత చదవండి
  next
 4. టర్కీ మిలటరీ వాహనం, జెండా

  విదేశాలలో ఉన్న పౌరులు దౌత్య సహాయం పొందటానికి అర్హులు. ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ కమిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్బంధంలో ఉన్న వారిని గుర్తించి సహాయపడేందుకు ప్రయత్నిస్తాయి.

  మరింత చదవండి
  next
 5. ఒక కార్యక్రమంలో 1982 తరహా సైనిక దుస్తులు ధరించిన ప్రొఫెసర్ సొకొలోవ్

  ప్రొఫెసర్ సొకొలోవ్ వయసు 63 ఏళ్లు. హత్యకు గురైన ఆయన ప్రేయసి వయసు 24 ఏళ్లు. సొకొలోవ్ ఇంట్లో తలలేని అనస్టేసియా శరీరాన్ని పోలీసులు గుర్తించారు.

  మరింత చదవండి
  next
 6. ఎమ్మా వాట్సన్

  ''నాకు 30 ఏళ్లొస్తే ఎందుకంత పెద్ద విషయం చేస్తారు దాన్ని? అదేమైనా పెద్ద విషయమా? ఓరి దేవుడో.. చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాను.''

  మరింత చదవండి
  next
 7. డోనాల్డ్ ట్రంప్

  డోనల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. అయితే, ఐరాస నిబంధనల ప్రకారం 2019 నవంబర్ 4 లోపు ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించడం ట్రంప్ ప్రభుత్వానికి సాధ్యం కాదు.

  మరింత చదవండి
  next
 8. సుచిత్రా మొహంతి

  సీనియర్ న్యాయవాది, బీబీసీ కోసం

  జస్టిస్ రంజన్ గొగొయ్

  అయోధ్యలోని వివాదాస్పద భూభాగానికి సంబంధించిన కేసులో వచ్చే రెండు వారాల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడొచ్చు. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సందర్భం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  మరింత చదవండి
  next
 9. ఫ్రాంక్ గార్డనర్

  బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

  బగ్దాదీ

  ఐఎస్‌ పట్ల వీర విధేయత, తిరుగులేని వ్యూహరచనా సామర్థ్యం, మతాచారాలు పాటించడంలో నిబద్ధత, యుద్ధానుభవం, కఠిన శిక్షలు అమలుచేసిన చరిత్ర... ఇవే ఐఎస్ చీఫ్ స్థానానికి ప్రాథమిక అర్హతలు.

  మరింత చదవండి
  next
 10. లారీ

  లారీ డ్రైవర్ అయిన 25 ఏళ్ల నార్తరన్ ఐర్లండ్‌కు చెందిన వ్యక్తే ఈ హత్యలు చేసి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టారు.

  మరింత చదవండి
  next