ఖమ్మం

 1. సరయు

  తొలి వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఆర్జే కాజల్, రవి, మానస్, జశ్వంత్, సరయు, హమీదా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 2. విజయలక్ష్మి

  కొద్దికాలం కిందట అమెరికా నుంచి సొంతూరికి వచ్చిన సునీత తల్లిదండ్రులను అక్కడికి రావాలని ఆహ్వానించింది. కొద్ది రోజులు తమతో ఉండి వెళ్లాలని కోరింది. దానికి అనుగుణంగా అమెరికా వెళ్లేందుకు విజయలక్ష్మి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం అందుకు నిరాకరించారు.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ తెలుగు

  తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

  ‘‘ప్రోటోకాల్ కాదయ్యా! నీకు తెలవకపోతే పో! పో మరి! గెటవుట్!! ఔట్!! పో మరి! నడువ్’’.. ఖమ్మం రూరల్ మండంలంలోని మద్దులపల్లి గ్రామంలోజరిగిన సభావేదిక పైకి మహిళా సర్పంచిని ఆహ్వానించమని కోరిన వ్యక్తితో తెలంగాణ మంత్రి మాట్లాడిన మాటలు ఇవి. అసలు ఆ సభలో ఏమి జరిగింది?

  మరింత చదవండి
  next
 4. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  గ్రామాల్లో డిస్‌ఇన్ఫెక్టెంట్ల పిచికారీ

  “లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తరువాత తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలపై ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు వినిపించుకోవ‌డం లేదు. సామూహిక వేడుక‌లు చేసుకోవడం, సామాజిక దూరం పాటించక పోవడం... లాంటి చ‌ర్య‌ల‌తో కరోనావైర‌స్ వ్యాప్తి చెందుతోంది”

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: గోదావరి జిల్లాల్లో 400 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు