బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్

 1. స్టాక్ ట్రేడర్

  నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు.

  మరింత చదవండి
  next
 2. బోర్డర్ పోస్టును తాలిబన్‌లు చేజిక్కించుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు నిర్థరించారు.

  కాందహార్ సమీపంలోని స్పిన్ బోల్డాక్ క్రాసింగ్‌పై తాలిబన్‌ల తెల్లని జెండా ఎగురుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తుండగా, అఫ్గాన్ అధికారులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నిర్మలా సీతారామన్

  పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా సెస్ లేదా సర్-‌చార్జ్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిని ‘‘గరిష్టంగా మూడేళ్లు’’ విధించే అవకాశముందని చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 4. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ కరస్పాండెంట్‌

  బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది

  ఒక పక్క దేశ ఎకానమీ కుంగిపోతుంటే, స్టాక్‌ మార్కెట్‌ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. అసలు మార్కెట్‌కు, ఆర్ధిక వ్యవస్థకు ఎందుకు సంబంధాలు తెగిపోయాయి? దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి ?

  మరింత చదవండి
  next
 5. హోవర్డ్ ముస్తో, డానియెల్ పాలుంబో

  బీబీసీ బిజినెస్ ప్రతినిధులు

  షేర్ మార్కెట్

  ఇప్పుడు ధర ఎక్కువ ఉందంటే... ఇదే మంచి సమయం అనుకుంటాం. మన షేర్లు తీసేయాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అలా మనల్ని మనమే మార్కెట్లో చాలా తెలివైనవాళ్లం అనుకుంటాం. కానీ అది నిజం కాదు.

  మరింత చదవండి
  next
 6. దినేశ్ ఉప్రేతీ

  బీబీసీ ప్రతినిధి

  స్టాక్ మార్కెట్

  'కరోనావైరస్ విషయంలో చైనా, ఇటలీ తరహా పరిస్థితి భారత్‌లోనూ రావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్లపై దీని ప్రభావం కనిపిస్తోంది. భారత్ కూడా దీన్ని తప్పించుకోలేదు.'

  మరింత చదవండి
  next
 7. 2020 మార్చి 9వ తేదీన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం వద్ద షేర్లను చూస్తున్న వ్యక్తులు

  ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. ఒక్క సోమవారమే బ్రిటన్ స్టాక్ మార్కెట్ పదేళ్ల కనిష్టానికి పడిపోయింది.

  మరింత చదవండి
  next
 8. స్టాక్ మార్కెట్

  అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఇప్పుడు మళ్లీ అత్యంత బలమైన దెబ్బ తగులుతోంది. భారత్ సహా ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం భారీ స్థాయిలో పతనమయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. శ్రీకాంత్ బక్షి

  బీబీసీ తెలుగు ప్రతినిధి

  బంగారం కొనుగోళ్లు

  పుత్తడి జోరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ధర మరింత పెరిగే సూచనలున్నాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది.

  మరింత చదవండి
  next