గో సంరక్షణ ఉద్యమం

 1. Video content

  Video caption: గోవుల కోసం పెళ్లి కూడా వద్దనుకున్న ముస్లిం యువతి
 2. ఆండీ జోన్స్

  బీబీసీ ప్రతినిధి

  కసాయిగా పనిచేసిన కోజో ఆర్టిస్టుగా మారారు.

  ఒక్కప్పుడు మాంసం కొట్టే కసాయి పనిచేసిన కోజో మార్ఫో ఆవుల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆర్టిస్ట్‌గా మారారు.

  మరింత చదవండి
  next
 3. ఆవు

  ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జాతీయ భద్రతా చట్టం కింద జరిగిన మొత్తం 139 అరెస్టుల్లో సగానికి పైగా (76) అరెస్టులు గోహత్య కేసుల్లోనే జరిగాయి.

  మరింత చదవండి
  next
 4. ఆవు పేడ

  గుజరాత్‌లో గో సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ సంస్థ ఈ 'చిప్‌'ను తయారుచేసింది. దీన్ని ఫోన్‌కు అతికించుకుంటే, రేడియేషన్ నుంచి రక్షణ లభిస్తుందని ఆ సంస్థ చెబుతోంది.

  మరింత చదవండి
  next
 5. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  ఢిల్లీలో గోమూత్రం ప్రచార కార్యక్రమం

  భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా‌వైరస్ కేసులు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ దాని నివారణ కోసం తప్పు దారి పట్టించే సమాచారం మాత్రం అనేక రకాలుగా ప్రచారం అవుతోంది.

  మరింత చదవండి
  next
 6. అవ్యక్త్

  బీబీసీ కోసం

  మహాత్మా గాంధీ

  తమను తాము గో రక్షకులుగా ప్రకటించుకునేవారు వాస్తవానికి 'గో భక్షకులు' అని చెప్పడానికి కూడా గాంధీ వెనకాడలేదు. గో సంరక్షణ కావాలి కానీ, గో రక్షణ కాదని ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. రాక్సీ గగ్దేకర్

  బీబీసీ ప్రతినిధి, అహ్మదాబాద్ నుంచి

  బీఫ్ బిర్యానీ

  'ఆ రోజు నన్ను పోలీసులు అరెస్టు చేయడంతో మా బంధువులే నా కుమార్తె వివాహం జరిపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతోంది'

  మరింత చదవండి
  next
 8. పెహ్లూ ఖాన్

  రెండేళ్ల క్రితం.. పశువుల సంతలో కొన్న ఆవులను ఓ వాహనంలో తరలిస్తుండగా పెహ్లూ ఖాన్‌పై దాడి జరిగింది. రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో ఆయన ప్రాణాలు విడిచారు.

  మరింత చదవండి
  next