ఏనుగులు-మనుషుల మధ్య పోరు

 1. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  ఏనుగు

  అడవి ఏనుగులు సాధారణంగా మనుషులపై దాడి చేస్తుంటాయి. గుడలూరు అటవీ రేంజ్‌లో ఏనుగుల దాడిలో 75 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, పట్టణ వాసానికి అలవాటు పడిన ఏనుగుల వల్ల మాత్రం ఒక మరణమే నమోదైంది.

  మరింత చదవండి
  next
 2. సురంజన తివారీ

  బీబీసీ న్యూస్

  యుక్సి ప్రావిన్స్‌లో ఏనుగుల గుంపు

  ఈ ఏనుగులు ఏ నిమిషాన ఎటు పయనమవుతాయో అంచనా వేయడం అనుభవమున్న పరిశోధకులకు కూడా కష్టంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 3. ఇల్యాస్‌ ఖాన్‌

  బీబీసీ కరస్పాండెంట్‌, ఇస్లామాబాద్‌

  కావన్‌ ఏనుగు

  ‘‘నా గొంతు ఎవరికీ నచ్చదు. కానీ నా పాటకు ఏనుగు స్పందిస్తోంది. నేను దీనిని మచ్చిక చేస్తాను’’ అని అన్నారు డాక్టర్ ఖలీల్. అన్నట్లుగానే ఏనుగు దారిలోకి వచ్చింది. బుద్ధిమంతురాలైంది.

  మరింత చదవండి
  next
 4. ఏనుగులు

  ‘‘వాటికి ఆహారం తినిపించడంతోపాటు సంజ్ఞలతో మాట్లాడుతుంటాను. ఇక్కడ చాలా ఏనుగులు నన్ను గుర్తుపడతాయి’’.

  మరింత చదవండి
  next
 5. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  సంగీతా అయ్యర్

  “ఆ ఏనుగు తొండానికి పక్షవాతం వచ్చింది. అది నీళ్ల ట్యాంకులో తన తొండం వేసినా, నీళ్లు తాగడం దానికి చాలా కష్టంగా ఉండేది. చివరకు ఆ ఏనుగు పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దానికి కారుణ్య మరణం ఇవ్వాలని సూచించింది."

  మరింత చదవండి
  next
 6. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  elephant dead in kerala

  వన్యప్రాణులను చంపడానికి పేలుడు పదార్థాలు కూరిన ఆహారం పెట్టడం కొత్త కాదని చెబుతున్నారు ఆ రాష్ట్ర వన్యప్రాణి నిపుణులు. కానీ, అవి ఏనుగులకు ఉద్దేశించినవి కాదంటున్నారు.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  కేరళలోని ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తుంటారు

  ‘ఏనుగుల కాళ్లు విరగ్గొట్టి, హింసించి, తిండి పెట్టకుండా గుళ్లు చంపాయి. ఏనుగుల యజమానులు వాటికి ఇన్యూరెన్స్ చేయించి, ఆ తర్వాత కావాలనే వాటిని నీటిలో ముంచి, తుప్పుపట్టిన మేకులు గుచ్చి చంపేస్తుంటారు’ అన్నారు మేనకా గాంధీ.

  మరింత చదవండి
  next
 8. ఏనుగు మృతి

  ఆహారం వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లిన ఏనుగు నీటిలో చిక్కుకోగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఏనుగుకి పేలుడు పదార్ధాలతో కూడిన అనాస పండుని తినిపించారు. దీంతో ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. ఏనుగు

  ఈ ఏడాది 272 ఏనుగులను వేటాడి చంపుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. వేట కోసం ఎంపిక చేసిన అటవీ ప్రాంతాలన్నీ ఏనుగుల కారణంగా అక్కడ మనుషులు ఇబ్బందిపడుతున్నవేనని బోట్స్‌వానా వైల్డ్ లైఫ్ అధికార ప్రతినిధి అలీస్ మొలావా తెలిపారు.

  మరింత చదవండి
  next
 10. నట్ట కోట - ఏనుగు

  ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చాలామంది ఆశ్చర్యపోతూ ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, హోటల్ సిబ్బంది మాత్రం ఇదంతా తమకు మామూలే అంటున్నారు.

  మరింత చదవండి
  next