ఈజిప్ట్

 1. లైవ్‌లో కనిపించిన దొంగ

  ఈజిప్ట్‌లో ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. ఓ దొంగ కూల్‌గా బైక్ మీద వచ్చి ఆయన చేతిలో మొబైల్ లాగేసుకుని పారిపోయాడు. లైవ్ కొనసాగుతోంది. అందులో ఆ దొంగ ముఖం కనబడిపోయింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

  మరింత చదవండి
  next
 2. రిచర్డ్ సగ్

  బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా

  నరమాంస భక్షణ

  అంతర్గత రక్త స్రావాలను అడ్డుకునేందుకు చేసే వైద్యంలో మమ్మీల శరీర పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మూర్ఛ వ్యాధి చికిత్సలో అయితే, రక్తంతోపాటు పుర్రె పొడి కూడా వాడేవారు.

  మరింత చదవండి
  next
 3. నాలుగు కాళ్ల తిమింగలం

  కాళ్లున్న తిమింగలం శిలాజాలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఫియామిసీటస్ అనుబిస్‌ను ఆఫ్రికాలో కనుగొన్న మొట్టమొదటి ఉభయచర తిమింగలం శిలాజంగా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. వేల్ హుస్సేన్

  బీబీసీ న్యూస్, కైరో

  ఈజిప్టులోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక సెక్స్ ఎక్కువగా ఉంటుందని పరిశీలనలో తేలింది.

  'ఈజిప్టులో వైవాహిక అత్యాచారం సాధారణ సంస్కృతిగానే పరిగణిస్తారు. వివాహ బంధం ఏర్పడ్డాక శారీరక సుఖానికి భార్య రోజులో 24 గంటలు అందుబాటులో ఉండాలని అక్కడి వారు నమ్ముతారు'

  మరింత చదవండి
  next
 5. ఎవర్ గివెన్

  ఈ ఏడాది మార్చిలో ఎవర్‌గివెన్ నౌక సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. దాంతో ఆ మార్గంలో వారం రోజుల పాటు జల రవాణా ఆగిపోయింది. రోజుకు దాదాపు రూ.70వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.

  మరింత చదవండి
  next
 6. సరోజ్ పథిరాణా

  బీబీసీ న్యూస్

  ముగ్గురు పిల్లలతో ఉన్న తల్లి, సున్తీకి సిద్ధం చేస్తున్న మరొక అమ్మాయి.

  ఇద్దరు మహిళలు సున్తీ మిగిల్చిన చేదు అనుభవాలను పంచుకున్నారు. అలాగే తమ పిల్లలను దీని నుంచి ఎందుకు రక్షించాలనుకుంటున్నారో వివరించారు.

  మరింత చదవండి
  next
 7. గాజా పై ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా గాయపడిన ఓ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

  ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇక్కడున్న ఎనిమిది కీలక ప్రాంతాలలో సుమారు 6 లక్షల మంది నివసిస్తున్నారు. 2014 యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇక్కడ 90 వేల కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. తాజా ఘర్షణల్లో జరిగిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందన్నది ఇప్పుడప్పుడే తెలిసేలా లేదు.

  మరింత చదవండి
  next
 8. యూదు ఫైటర్

  ఇజ్రాయెల్, పాలస్తీనల మధ్య తాజా ఘర్షణల్లో కనిపిస్తున్నంత విధ్వంసం గత కొన్నేళ్లల్లో కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితులను చారిత్రక కోణం నుంచి అర్థం చేసుకోవడం అవసరం.

  మరింత చదవండి
  next
 9. సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

  ఎవర్ గివెన్ నౌక కదలడంతో కథ సుఖాంతమైందని చాలామంది అనుకున్నారు. కానీ దానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next