మమతా బెనర్జీ

 1. సౌతిక్‌ బిశ్వాస్‌

  ఇండియా కరస్పాండెంట్‌

  తొమ్మిది ఎన్నికలకు పని చేసి ఎనిమిందింట్లో విజయాలు అందించారు ప్రశాంత్‌ కిశోర్‌

  "మా తోడ్పాటు రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది, కానీ అది ఎంత వరకు మార్పు తేగలదు అన్నది ఖచ్చితంగా చెప్పలేం" అంటున్నారు ప్రశాంత్‌ కిశోర్‌

  మరింత చదవండి
  next
 2. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  దైనిక్ భాస్కర్ పై దాడులు

  "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు" అని దైనిక్ భాస్కర్ ఎడిటర్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. వినీత్ ఖరే

  బీబీసీ కరస్పాండెంట్

  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది

  తమిళనాడులో అన్నాడీఎంకే నేతలు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నందు వల్లే స్టాలిన్, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇందులో ప్రశాంత్ కిశోర్ మాయాజాలం ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. ''2024 ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వానికి కింగ్ మేకర్ కావాలని ప్రశాంత్‌ కిశోర్‌ కోరుకుంటున్నారు'' అన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయంత్ ఘోషల్

  మరింత చదవండి
  next
 4. సల్మాన్ రావి

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 100సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

  ఎంపీగా పని చేసిన ఒవైసీ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యారని, అందుకు భిన్నంగా అసదుద్దీన్ పార్టీని విస్తరింపజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. పశ్చిమబెంగాల్ గవర్నర్ పై మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు చేశారు.

  మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 6. శుభమ్ కిశోర్

  బీబీసీ ప్రతినిధి

  ప్రధాని మోదీ, మమతా బెనర్జీ

  ప్రధాని మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆలస్యంగా వచ్చి, పత్రాలు ఇచ్చి వెంటనే వెళ్లిపోయారనే అంశంపై వివాదం రాజుకుంది.

  మరింత చదవండి
  next
 7. అరెస్ట్ అయిన నలుగురు నేతలు

  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సాయంత్రం నలుగురు నేతలకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ రాత్రి కోల్‌కతా హైకోర్ట్ ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 8. షాదాబ్ నజ్మీ

  బీబీసీ ప్రతినిధి

  2021 ఎన్నికలు

  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచి ఉండకపోవచ్చు. కానీ, అది తన బలాన్ని అక్కడ గణనీయంగా పెంచుకుంది. అస్సాం, పుదుచ్చేరిలలో కూడా ఆ పార్టీ సత్తా చూపగలిగింది. బీజేపీ ఓట్లు గత ఎన్నికలతో పోల్చితే 10.6 నుంచి 38 శాతానికి పెరిగాయి.

  మరింత చదవండి
  next
 9. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  బెంగాల్‌లో మమతా దీదీ పర్టీ ఘన విజయం సాధించింది

  పశ్చిమ బెంగాల్‌లో తగిలిన ఎదురుదెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చాణక్యుడిగా పేరు పొందిన హోం మంత్రి అమిత్ షా విచారిస్తూ కూర్చున్నారా? లేక అసోంలో గెలిచామని ఊరట చెందుతున్నారా?

  మరింత చదవండి
  next
 10. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  ప్రధాని రాజకీయ వ్యూహంలో ఓ పెద్ద బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. న్యూదిల్లీలోని పార్లమెంట్‌లో ఆయన బాహుబలే. న్యూదిల్లీ నుంచి దూరంగా ఏ దిక్కుకు వెళ్లినా ఆయన ప్రభావం క్రమంగా తగ్గిపోతూ, చివరకు శూన్యంగా మారుతుంది. ఆయనకు ఇప్పుడు మిగిలింది హిందీ, న్యూదిల్లీ, దాని దగ్గర రెండు మూడు హిందీ రాష్ట్రాలే.

  మరింత చదవండి
  next