ఎల్‌కే అద్వానీ

 1. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ముందు మోదీ బృందం

  ఈ పర్యటన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మందిలో కూడా చాలా మందికి అసలు నరేంద్ర మోదీ ఎందుకు అమెరికా వెళ్లారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు తెలియదు.

  మరింత చదవండి
  next
 2. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  భారత పార్లమెంటుపై దాడి

  పార్లమెంటు పరిసరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ బుల్లెట్ల శబ్దం విని, ఏదేదో అనుకున్నారు. కొంతమంది దగ్గరే ఉన్న గురుద్వారాలో ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే, ఇంకొందరు సమీపంలో ఎక్కడో టపాకాయలు పేల్చారని అనుకున్నారు

  మరింత చదవండి
  next
 3. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మోదీ, అమిత్ షా

  మోదీ ప్రజాదరణ, ప్రజల్లో మతపరమైన వర్గీకరణ, అతివాద జాతీయవాదం.. తదితర అంశాలే బీజేపీ విజయ రహస్యాలని చెప్పుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 4. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  బాబ్రీ వివాదం.. ముస్లిం వ్యక్తి

  మసీదు కూల్చివేతపై తాజా తీర్పుతో ముస్లింలలో విద్వేషం పెరుగుతుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే రెండు కేసుల్లోనూ వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు.

  మరింత చదవండి
  next
 5. హిందుత్వ

  ''అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే ఆ దేశంలో కొంచెమైనా న్యాయానికి చోటుంటే.. నేరానికి పాల్పడిన వారిని ఇలా నిర్దోషులుగా ప్రకటించి ఉండేవారు కాదు''

  మరింత చదవండి
  next
 6. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు

  సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా అని కొందరు ప్రశ్నించగా, ఈ న్యాయవ్యవస్థ నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశిస్తామని మరికొందరు పోస్టులు పెట్టారు. హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టే ఈ విమర్శలన్నీ చేస్తున్నారంటూ మరికొందరు అన్నారు.

  మరింత చదవండి
  next
 7. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి

  బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. ఈ కేసులో అడ్వాణీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతి సహా మొత్తం 49 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 17 మంది ఇప్పటికే చనిపోగా మిగతా 32 మంది నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 8. సీమా చిష్తీ

  బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా మొదలవుతున్న మందిర నిర్మాణాన్ని దేశం పూర్తి నిబద్ధతతో చేయాల్సిన కొత్త కార్యంగా చిత్రీకరిస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా ఉంటాయి. 1992 డిసెంబర్ 6 నాటి ఘటన భారత మౌలిక నిర్మాణాన్ని దెబ్బకొడితే, ఈ కార్యక్రమం దేశ స్వరూపాన్నే మార్చేస్తుంది.

  మరింత చదవండి
  next
 9. बीजेपी

  గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆగస్టు 5న మందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేయబోతున్నారు.

  మరింత చదవండి
  next
 10. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  ప్రియాంకా గాంధీ

  లుటియన్స్ దిల్లీలో ఉండడానికి ప్రముఖులు పోటీ పడతారు. పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఇక్కడే ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలా ఉంటున్నవారి జాబితా రూపొందించిన గృహ, పట్టణ వ్యవహారాల శాఖ షాక్ అయ్యింది.

  మరింత చదవండి
  next