రాహుల్ గాంధీ

 1. రాహుల్ గాంధీ

  "ఈరోజు రైతులు తమ కోసమే పోరాటం చేయడం లేదు. అందరికోసం చేస్తున్నారు. అందుకే అందరూ రైతులకు అండగా నిలబడాలి" అన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తాను ఎవరికీ భయపడ్డం లేదని చెప్పారు. తనను కాల్చి చంపవచ్చుగానీ, తాకలేరని అన్నారు.

  మరింత చదవండి
  next
 2. అనంత ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  రాహుల్ గాంధీ

  పుట్టిన రోజు వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా చాలా సమయాల్లో ఆయన కొన్నిసార్లు ఒంటరిగా, మరికొన్నిసార్లు కుటుంబంతో విదేశాలకు వెళ్లి వస్తుంటారు.

  మరింత చదవండి
  next
 3. రాహుల్ గాంధీ

  ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ముగ్గురు నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లారు.

  మరింత చదవండి
  next
 4. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  రైతుల ఆందోళన

  దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "జై జవాన్, జై కిసాన్" అనే నినాదంతో పాటు ఈ చిత్రాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా షేర్ చేశారు.

  మరింత చదవండి
  next
 5. పవన్ కల్యాణ్

  ‘‘జనసేన కార్యకర్తలంతా భాజపా విజయం కోసం పనిచేయాలి. తెలంగాణలో జనసేన, బీజేపీ రోడ్‌మ్యాప్‌ను భవిష్యత్‌లో ప్రకటిస్తాం. ఇప్పటికే నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలి'' అని పవన్‌కల్యాణ్‌ కోరారు.

  మరింత చదవండి
  next
 6. సయీద్ నక్వీ

  సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం

  ఇందిరా గాంధీ

  బ్రాహ్మణ అగ్రకులానికి చెందిన ప్రధాని కూతురు ఒక 'బనియా'ను ఎలా వివాహం చేసుకుంటుంది? గాంధీ అనేది ఒక బనియా పేరని వారు నిర్ణయించేశారు. కానీ నిజానికి ఫిరోజ్ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘాంధీ.

  మరింత చదవండి
  next
 7. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2010 నవంబర్ 8న ఉమ్మడి పాత్రికేయ సమావేశంలో ఒబామా, మన్మోహన్ సింగ్

  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం ఇప్పటికే భారతదేశంలో చిన్నపాటి కలకలాన్ని రేపింది. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి రాసిన తీరు ఆయన అభిమానుల మనోభావాలను రగిలించగా, ఆయన ప్రత్యర్థులను ఆనందపరిచింది.

  మరింత చదవండి
  next
 8. బాణసంచా

  వాయు నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తిస్తాయని.. నవంబరు 9న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీం కోర్టు చెప్పింది.

  మరింత చదవండి
  next
 9. బిహార్ ఎన్నికలు

  బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

  మరింత చదవండి
  next
 10. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

  కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దక్షిణాసియా దేశాల్లోకెల్లా భారత్‌పైనే అత్యధిక ప్రభావం పడింది. దేశ జీడీపీ 23.9 శాతం క్షీణించింది. బంగ్లాదేశ్, చైనాల్లో క్షీణత భారత్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది.

  మరింత చదవండి
  next