పోలీసు ర‌క్ష‌ణ‌

  1. Video content

    Video caption: సైదాబాద్ అత్యాచార కేసు: ఎన్‌కౌంటర్ డిమాండ్ల వెనుక పనిచేస్తున్నదేమిటి?

    అత్యాచార కేసుల్లో నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, కాల్చేయాలనే డిమాండ్ల వెనుక పనిచేస్తున్నదేమిటి?

  2. నితిన్ గడ్కరీ

    ‘ఆన్‌లైన్‌లో 950పైగా లెక్చర్లు ఇచ్చాను. ఆ వీడియోలన్నీ యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వాటిని చూసేవారు పెరిగారు.’

    మరింత చదవండి
    next
  3. మాడభూషి శ్రీధర్

    డీన్, మహింద్ర యూనివర్సిటీ - హైదరాబాద్

    పల్లంకొండ రాజు

    ఈ సంఘటనలో మనం నమ్మడానికి వీల్లేకపోయినా నమ్మవలసిన వింత విషయాలు చాలా ఉంటాయి. పోలీసులు చెప్పినట్టు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తూ ఉంటే దానిముందు దుమికాడని అనుకుంటే, ఆ తాకిడి తరువాత కూడా శరీరం శరీరంలాగే ఉండడం, రైలు ఢీకొన్నా ముఖం మీద గాయాలు, మణికట్టుదాకా ఒక చేయి తెగడం మాత్రమే జరిగిందన్నా నమ్మాలి.

    మరింత చదవండి
    next
  4. పవన్ కల్యాణ్

    "సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇది. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారు"

    మరింత చదవండి
    next
  5. ఆలోక్ ప్రకాష్ పుతుల్

    బీబీసీ కోసం

    పోలీసులు

    ప్రభుత్వం విధానం ప్రకారం గాయపడ్డ నక్సల్స్ లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందదు. కానీ, ఈ ఘటన బాధితులకు పరిహారం ఇచ్చారు. దానిని బట్టి క్షతగాత్రులు, మృతులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులుగా భావించలేదనేది స్పష్టమయ్యిందని నివేదికలో చెప్పారు.

    మరింత చదవండి
    next
  6. Video content

    Video caption: ‘అక్కడ స్పీడ్ లిమిట్ 40kmph.. సాయి ధరమ్ తేజ్ బండి వేగంగా వెళ్తోంది.. అందుకే కేసు’

    హైదరాబాద్‌లోని కేబుల్ వంతెనపై స్పీడ్ లిమిట్ ఎంత? సాయి ధరమ్ తేజ్ ఎంత వేగంగా వెళ్లారు? ఈ ప్రశ్నలకు మాదాపూర్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు ఏమన్నారు?

  7. షురేహ్ నియాజీ

    బీబీసీ కోసం, సాగర్ నుంచి

    ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్

    ఆ సమయంలో అక్కడ మంచి రోడ్లుగానీ, మెరుగైన రవాణా సౌకర్యాలు గానీ లేవు. అయినా ప్రహ్లాద్ సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయన ఎలా అక్కడకు చేరుకున్నాడనేది ఇప్పటికీ మిస్టరీగా నిలిచింది.

    మరింత చదవండి
    next
  8. రికార్డో సెన్రా

    బీబీసీ ప్రతినిధి

    వ్యభిచారం చేయించిన హుస్సేన్ ఎడనీ, షానా స్టాన్లీ

    "వారు వ్యభిచారం చేసి రోజుకు 690 డాలర్లు సంపాదించాల్సి ఉంటుంది. అలా చేస్తే వారానికి 345 డాలర్లు, తిండి ఖర్చులకు 70 డాలర్లు ఇచ్చేవారు. టార్గెట్‌గా పెట్టిన ఆ డబ్బు సంపాదించడానికి యువతులు రోజుకు 15 నుంచి 20 మందితో సెక్స్ చేయాల్సి వచ్చేది"

    మరింత చదవండి
    next
  9. శంకర్ వడిశెట్టి

    బీబీసీ కోసం

    దిశ చట్టం

    ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణల ప్రకారం అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు ఉంటే దోషులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.

    మరింత చదవండి
    next
  10. Video content

    Video caption: వైరల్ వీడియో: రైలు వచ్చేస్తోంది.. పట్టాలపై మనిషి.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి

    న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి సృహ కోల్పోయి సబ్‌వే రైలు పట్టాలపై పడిపోయాడు. అప్పుడే రైలు వస్తోంది. ఇంతలో ఒక పోలీసు అధికారి పట్టాలపైకి దూకి ఆ వ్యక్తిని కాపాడాడు.